కటిక పేదరికం నుంచి వచ్చిన నరేంద్ర మోదీ …తన తల్లి పడిన కష్టాలు ఏ తల్లి ,అక్క మరియు చెల్లి పడకూడదు అని ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు…

దేశంలో మంచినీటి సమస్యను ఎందుర్కొంటున్న అనేక గ్రామాలకు మరియు గృహాలకు శుద్దమైన మంచినీటి సరఫరా కోసం జల్ జీవన్ మిషన్ ప్రారంభించారు…దీని కోసం ప్రత్యేకంగా దేశంలోనే మొదటి సారిగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసారు.మంచినీటి కటకట వలన ఏ తల్లి దూరాలనుంచి బిందెల ద్వారా నీటిని మోయనవసరం లేకుండా చేయటానికి ఈ పథకాన్ని ప్రారంభించారు
మోదీ గారు ఇప్పుడు ఈ పథకాన్ని ఉత్తర ప్రదేశ్ లోని మీర్జాపూర్ మరియు సోన్బద్ర్ జిల్లాలలో ప్రారంభించారు..దీని ద్వారా 2,995 గ్రామాలు 42 లక్షల ప్రజలకు లబ్ది చేకూర్చనుంది…గడిచిన 1.5 సంవత్సరాలలో జల్ జీవన్ మిషన్ ద్వార 2.6 కోట్ల కుటుంబాలకు మంచినీటి సదుపాయం కల్పించారు
అందుకే మోదీ గారు ఎన్నికల్లో గెలుస్తూ ఉంటారు… ప్రతిపక్షాలు మోదీగారిని EVM లు హ్యాక్ చేసారు అని గోల చేస్తారు కాని ఆయన తన పనితనంతో ప్రజల మనసులని హ్యాక్ చేసారు.
మహిళా అభ్యున్నతికి మోదీ గారు ప్రవేశపెట్టిన పథకాలు
- బేటి బచావో బేటి పడావో
- 2.సుకన్య సమృద్ధి యోజన.
- ప్రధానమంత్రి మతృవందన యోజన.
- మిషన్ ఇంద్రదనుష్
- ఉజ్వల యోజన ద్వారా గ్యాస్ సిలిండర్లు
- మెటర్నిటి సెలవలు 12 నుంచి 26 వారాలకు పెంచారు.
- అంగన్ వాడీలకు జీతాల పెంపు
- 70% ముద్రలోన్ సదుపాయం మహిళలే వినియోగించుకున్నారు.
- త్రిపుల్ తలాఖ్ రద్దు చేసారు.
- ప్రధాన మంత్రి ఆవాస యోజన లలొ మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు.
- స్వచ్చ భారత్ అభియాన్ క్రింద ప్రతి ఇంటికి మరుగుదొడ్ల నిర్మాణం చేసి మహిళలు బహిర్ భూమికి వెళ్ళకుండా చేశారు.