రజనీకాంత్ కు అత్యున్నత పురస్కారం ఇవ్వనున్న భారత ప్రభుత్వం. అదేమిటో తెలుసా !

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

రజనీకాంత్, దక్షిణ భారత దేశంలొ ఈ పేరు తెలియని వారుండరు. ముఖ్యంగా తమిళనాడు చలన చిత్ర రంగంలొ మకుటం లేని మహరాజు. దక్షిన భారత దేశంలొ అత్యధికంగా ఫ్యాన్‌ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి కూడా రజనీకాంతే. ఇప్పటికే వందకు పైగా అవార్డులను అందుకున్న రజనీకాంత్ కు ఇప్పుడు మరొక అత్యున్నత పురస్కారం లభించింది.

ప్రతి సంవత్సరం భారతదేశంలొ International Film Festival of India (IFFI) జరుగుతూ ఉంటుంది. 2019 నాటికి అనగా ఈ సంవత్సరానికి International Film Festival of India ప్రారంభమై 50 సంవత్సరాలు పుర్తయిన సంధర్బంగా భారత ప్రభుత్వం IFFI పేరిట మొదటిసారి అవార్డులను ప్రారంభించింది.

ఈ సంధర్బంగా కొత్తగా  ప్రారంభించిన Icon of Golden Jubilee of IFFI అవార్డుకు దక్షిణభారత సూపర్‌స్టార్ రజనీకాంత్ ను ఏంపిక చేశారు. మొట్టమొదటిసారిగా ఇవ్వనున్న ఈ అవార్డును రజనీకాంత్ కు అందజేయడం పట్ల పెద్ద ఏత్తున రజనీకాంత్ అభిమానుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అత్యున్నతమైన ఈ పురస్కారానికి తనను ఏంపిక చేసినందుకు రజనీకాంత్, భారత ప్రభుత్వానికి ట్విట్టర్ లొ కృతగ్ణతలు తెలియజేశారు. రజనీకాంత్ ఇప్పటివరకు దాదాపు 170 సినిమాలలొ నటించారు.

కాగ  యాబైయవ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈసారి గోవాలొ జరుగనుంది. ఈ ఫెస్టివల్ లొ మొత్తంగా 76 దేశాలకు చెందిన 200 సినిమాలను ప్రదర్శించనున్నారు. అలాగే 26 ఫీచర్ ఫిల్మ్స్, 5 నాన్ ఫీచర్ ఫిల్మ్స్ కు Icon of Golden Jubilee of IFFI వేదిక కానుండటం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!