మొట్టమొదటి FTR ను భారత్ విజయవంతంగా తయారు చేసింది

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

#Major_Development 👍👍👍👍

భారతదేశపు మొట్టమొదటి FTR ను భారత్ విజయవంతంగా తయారు చేసింది … FTR అంటే floating test range … అంటే సముద్రంపై నుండి మిసైల్స్ ను ఈ FTR ల ద్వారా ప్రయగించవచ్చు … అంతేకాకుండా శత్రువు నుండి వచ్చే మిసైల్స్ ను అడ్డుకునే ఏయిర్ డిఫెన్స్ కూడా మన FTR కు ఉండటం గొప్ప విషయం …

పూర్తి స్వదేశీ పరిగ్ణానంతో DRDO, దీనిని డైజైన్ చేసింది … ఈ FTR – 200 మీటర్ల పోడవు, 60 మీటర్ల వెడల్పుతొ ఏకంగా 10,000 టన్నుల బరువు కలిగి ఉంటుంది … ఈ FTR — ఏలక్ట్రొ ఆప్టికల్ మిసైల్ ట్రాకింగ్, S Band రాడార్ ట్రాకింగ్ సిస్టంస్ ను కూడా కలిగి ఉండటం విశేషం … తమిళనాడు, ఆంద్రప్రదేశ్, ఒడిషా సముద్ర తీరాల భద్రతకొసం ఈ FTR ను ప్రతేకంగా తయారు చేయడం గమనార్హం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!