షియోక్ నదిపై మోదీ ప్రభుత్వం భారీ బ్రిడ్జ్ ను నిర్మించింది.

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

ఈస్ట్రన్ లద్ధాక్ లోని చైనా సరిహద్దులకు కు నేరుగా బలగాలను చేరవేయడానికి #షియోక్ నదిపై మోది ప్రభుత్వం భారీ బ్రిడ్జ్ ను నిర్మించింది … ఈ బ్రిడ్జి ద్వారా బలగాలను నేరుగా LAC వద్ద నున్న “దౌలత్ బెగ్ ఓల్డీ” సెక్టార్ కు తరలించవచ్చు …. ఈ బ్రిడ్జ్ ద్వారా బలగాల తరలింపు మాత్రమే కాకుందా సరిహద్దు గ్రామాలను అభివృధి చేయడానికి కూడా గొప్ప అవకాశం దొరుకుతుంది …. ఈ బ్రిడ్జి ను ఏల్లుండి రాజ్‌నాధ్ సింగ్ గారు ప్రారంభోత్సవం చేయనున్నారు …. కాగ ఈ బ్రిడ్జి కు లధాక్ కు చెందిన యుద్ధ వీరుడు, రెండు సార్లు మహావీర్ చక్ర అవార్డు తీసుకున్న #చివాంగ్_రెంచన్ పేరు పెట్టడం విశేషం.

(చైనా బెదిరింపులకు భయపడి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టకుండా ఆపివేసింది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!