సూర్య మిసైల్ ప్రాజెక్టును భారత్ వేగవంతంగా పూర్తి చేస్తుంది

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

భారతదేశ మిసైల్ చరిత్రలొ మహా అధ్యాయానికి నాందిపలుకుతున్న The Great #సూర్య_మిసైల్ ప్రాజెక్టును భారత్ వేగవంతంగా పూర్తి చేస్తుంది …. ఇది 10,000 కిలోమీటర్ల రేంజి కలిగిన ఇంటర్కాంటినెంట్ బాలిస్టిక్ మిసైల్ (ICBM) … రామేశ్వరం నుండి కూడా చైనాలోని చిట్టచివరి భాగాన్ని కుడా బద్దలుకొట్టేలా ఈ మిసైల్ వ్యవస్థ రూపుదిద్దుకుంటున్నట్టు సమాచారం … అంతేకాకుండా ఇది న్యూక్లియర్ కేపబుల్ బాలిస్టిక్ మిసైల్ కూడా కావడం విశేషం …. ఇది ఏకంగా మూడు టన్నుల న్యూక్లియర్ వార్హెడ్లను తీసుకుపోగలదు … అన్నిటికంటే ముఖ్యంగా ఇది ఒకేసారి 4-6 టార్గెట్లను చేదించగల మిసైల్ వెహికల్స్ తో దాడి చేయడం సూర్యా ప్రత్యేకత … అంటే ఒకేసారి, ఒకే మిసైల్ ద్వారా 4-6 టార్గెట్లను ద్వంసంచేయగల సత్తా దీని సొంతం … కాగ వచ్చే సంవత్సరంలొ సూర్య మిసైల్ ను ప్రయోగించే అవకాశమున్నట్టు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!