పాకిస్థాన్ కు వణుకు పుట్టించనున్న స్వార్మ్ డ్రోన్లు

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

ఇప్పటికీ POK లొ దాదాపు 50 కు పైగా తీవ్రవాద శిబిరాలు, క్యాంపులు, లాంచ్ ప్యాడ్లు ఉన్న సంగతి తెలిసిందే … దీనితో బాలాకోట్ వంటి దాడులు మరలా మరలా చేసేందుకు గాను మోది ప్రభుత్వం సరి కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. అదే “Swarm Drone “

ఒక్కొక్క Swarm Drone లొ దాదాపు రెండు డజన్లకు పైగా ద్రోన్లు ఉంటాయి … ఈ ద్రొణ్లను రిలీజ్ చేసిన వెంటనే, అవి ఒకదానికొకటి సమన్వయం చేసుకుంటూ ప్రత్యర్ధి వైపుకు దూసుకుపోతాయి. ఇవి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, అల్గర్ధం ను ఉపయోగించుకుని ప్రత్యర్ధి స్థావరాలపై ఖచ్చితమైన యాక్యురసీతో దాడి చేస్థాయి. ఇక టార్గెట్ మిస్సవడమనేది దాదాపుగా అసాధ్యం. ఈ ఏటాక్ ద్వారా శత్రు స్థావరాల ఆనవాళ్ళు కూడా లేకుండా తునాతునకలు చేయవచ్చు

కాగ మోది ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించి, యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టును అమలు చేస్తుండటం విశేషం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!