దూసుకుపోతున్న భారతీయ రక్షణ సంస్థలు

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

మొదటిసారి భారతదేశ రక్షణరంగ సంస్థలు పరుగెడుతున్నాయి … తన చరిత్రలోనే అతి పెద్ద కాంట్రాక్ట్ ను భారత్ డైనమిక్స్ సంస్థ సంపాదించింది … దీని విలువ 8,000 కోట్లు … అంతేకాకుండా వచ్చే నాలుగు సంవత్సరాలలొ మొత్తంగా 25,000 కోట్ల కాంట్రాక్టులను భారత్ డైనమిక్స్ సంపాదించింది. ఇది భారత్ డైనమిక్స్ చరిత్రలోనే గోల్డెన్ ఇయర్ గా చెప్పవచ్చు. సహజంగా భారత్ డైనమిక్స్ ఆకాష్ మిసైల్స్, ధొర్పెడోలు, మల్టీరోల్ మిసైల్స్ ను తయారు చేస్తుంది … అయితే మోది ప్రభుత్వం భారత మిత్ర దేశాలకు మిసైల్స్ అమ్మకాలను వేగవంతం చేయడంతో భారత్ డైనమిక్స్ తో సహా భారత రక్షణ రంగ సంస్థలన్నీంటికీ పెద్ద ఏత్తున ప్రాజెక్టులు లభించాయి, చేతి నిండా పనిదొరికింది. ఈ పరిణామాల ద్వారా యువతకు పెద్ద ఏత్తున ఉద్యోగ/ఉపాధి అవకాశాలు కూడా రానుండటం విశేషం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!