రాజ్యసభ కు నామినేట్ అయిన “సొనల్ మాన్సింగ్” ఏవరొ, ఆమె ఏవరి చేత ఏలా వేటాడబడిందొ తెలుసా ??

Share the Post

.

#Bharatjago : మన రెండు తెలుగు రాస్ట్రాలలొ చాలామందికి బహుశా “సొనల్ మాన్సింగ్” గురించి తెలిసి ఉండక పొవచ్చు. సొనల్ మాన్సింగ్ ప్రపంచంలొనే అత్యంత ప్రసిద్ధి చెందిన క్లాసికల్ డాన్సర్. చేతులతొనే భావాలను వ్యక్తం చేస్తూ, మాట్లాడగల అతి గొప్ప డాన్సర్. ఆమె నేపద్యం కూడా చాలా గొప్పది. ఆమె తాత “మంగల్ దాస్ పక్వాడా” గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. స్వాతంత్రం వచ్చిన తరువాత, భారతదేశంలొ నియమించబడ్ద ఐదుగురు గవర్నర్లలొ ఆయన ఒకడు.

నాలుగేళ్ల వయసు నుండే మణిపురి డ్యాన్ నేర్చుకొవడం ప్రారంభించిన సొనల్ మాన్సింగ్ భరతనాట్యంలొ అద్భుత ప్రతిభ సంపాదించింది. భరతనాట్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన అతి కొద్ది మందిలొ ఈమె ఒకరు. 1987 లొ సంగీత నాటక అకాడమీ అవార్డు పొందిన సొనల్ మాన్సింగ్, 1992 లొ పద్మ భూషణ్ అవార్దును పొందారు. 2003 లొ మన దేశంలొని అత్యుత్తమ రెండవ పౌర పురస్కారమైన “పద్మ విభూషణ్” అవార్డుకు ఏంపికయ్యారు. మన దేశంలొ అత్యుత్తమ అవార్డులైన ఈ మూడు పురస్కారాను అందుకున్న రెండవ డాన్సర్ “సొనల్ మాన్సిగ్” మాత్రమే (మొదటి వ్యక్తి బాలసరస్వతి).

Cultural Icon of India గా గుర్తిచబడ్ద సొనల్ మాన్సింగ్, ఏమర్జెన్సీ కాలంలొ ఏమర్జెన్సీ కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు అప్పటి ఇందిరా ప్రభుత్వం సొనల్ మాన్సింగ్ పై RSS ముద్ర వేసి వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. ఆమె డ్యాన్సు షొ లను వాటికి సంబందించిన సమాచారాన్ని దూరదర్శన్, రేడియొ లతొ పాటు ఏటువంటి పత్రికలలొ రాకుండా ఆంక్షలు విధించారు. డాన్స్ ప్రదర్శనలను అడ్డుకున్నారు. ఈ ప్రదర్శనలకు ప్రభుత్వం ఇచ్చే సహాయ్యాని పూర్తిగా ఆపివేశారు.

ఈవిధంగా సొనల్ మాన్సింగ్ నృత్య ప్రదర్శనలపై దాదాపు 1992 వరకు అప్రకటిత నిషేదం కొనసాగింది. తరువాతి నుండి ఆమె చేసే ప్రదర్శనలకు విశ్వహిందూ పరిషత్ నిధులు ఇస్తుందని, షబానా అజ్మీ సహా అనేక మంది సెక్యులర్ వాదులు ఆమెపై తీవ్రవిమర్శలు చేయడం ప్రారంభించారు. అంతేకాకుందా JNU, CPM, CPI ల నుండి సొనల్ మాన్సింగ్ అనేక బెరింపులను ఏదుర్కొవాల్సి వచ్చింది. అయితే వీటన్నింటీనీ, ఏదుర్కుంటూనే సొనల్ మాన్సింగ్ ఏక్కడా అధైర్యపడకుండా ముందుకు వెళ్ళింది.

ఆమె భారత కళలకు చేసిన కృషికి గుర్తింపుగానే, నాలుగు రొజుల క్రితం మోది ప్రభుత్వం ఆమెను రాజ్యసభ కు నామినేట్ చేసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!