ఏపిలొ ప్రాజెక్టుల విలువ రొజురొజుకు రెట్టింపవుతుంటే, యుపి లొ రొజురొజుకు తగ్గుతున్న ప్రాజెక్టుల విలువ

Share the Post

.

#Bharatjago : బహుశా చాలమంది ఇదొక జొక్ అనుకొవచ్చేమొ కాని ఇది నిజం. ఆంద్రప్రదేశ్ లొ రొజురొజు కు ప్రాజెక్టుల విలువ పెరుగుతుంటే, ఉత్తరప్రదేశ్ లొ మాత్రం ప్రాజెక్టుల విలువ రొజు రొజు కు తగ్గుతుంది. ఇపటికే ఆంద్రప్రదేశ్ లొ పొలవరం విలువ 16,000 కొట్ల నుండి ఏకంగా 58,000 కొట్లకు పెరిగిన సంగతి తెలిసిందే. అంటే ఈ ప్రాజెక్టు విలువ ఏకంగా 42 వేల కొట్ల రూపాయలు పెరుగగా, ఇంతకు ముందు కన్నా ప్రాజెక్టు విలువ మూడున్నర రెట్లు పెరిగిన సంగతి తెలిసిందే.

అయితే ఉత్తరప్రదేశ్ లొ మాత్రం ఇందుకు విరుద్ధంగా ఇక్కడి ప్రాజెక్టుల విలువ తగ్గుతుంది. ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీ ప్రారంభించిన ప్రతి పనిని తక్కువ విలువకు, అతి తక్కువ కాలంలొ యొగి ఆధిత్యనాధ్ ప్రభుత్వం పూర్తి చేస్తూ వస్తుంది. అదే క్రమంలొ ఉత్తరప్రదేశ్ ను గుండెకాయలాంటి “పూర్వాంచల్ ఏక్సప్రెస్” ప్రాజెక్టును యొగి ఆధిత్యనాధ్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు పూర్తిచేయడానికి యొగి ఆధిత్యనాధ్ ప్రభుత్వం కొడ్ చేసిన్ ఖర్చు 11,208 కొట్లు. కాని ఇదే పూర్వాంచల ఏక్సప్రెస్ ప్రాజెక్టు కు, రెండు సంవత్సరాల క్రితం అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం కొడ్ చేసిన ఖర్చు 14,299 కొట్లు.

ఈ ప్రాజెక్టు కొసం అఖిలేష్ ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం 14,299 కొట్ల రూపాయాలు కొడ్ చేసినప్పటికీ, అప్పటికి సేకరించిన భూమి కేవలం 20% మాత్రమే. పైగా అటవీ ప్రాంతం గుండా ప్రయాణించే ఈ రొడ్దు మార్గం కొసం కనీసం అటవీశాఖ అనుమతులు కూడా తీసుకొలేదు.

కాని యొగి ప్రభుత్వం వచ్చిన తరువాత అన్నీ అనుమతులు తీసుకుని, 100% భూమిని సేకరించి, 11,208 కొట్లతొ ఈ ప్రాజెక్టు ను ప్రారంభించింది. తొమ్మిది జిల్లాలను కలిపే ఈ పూర్వాంచల ఏక్సప్రెస్ అనేది ఉత్తరప్రదేశ్ కు అత్యంత కీలకమైన ప్రాజెక్టు. అనేక దశాబ్దాల నుండి వాయిదా పడుతూ వస్తున్న ఈ ప్రాజెక్టుకు ఏట్తకేలకు మొక్షం కలిగింది. అంతేకాకుండా ఈ రహదారి, ఉత్తరప్రదేశ్ లొని పవిత్ర పుణ్యక్షేత్రలయిన గొరకనాద్, అయొద్య, వారణాసి లను కలిపే విధంగా ఈ ప్రాజెక్టు నిర్మిస్తునారు. (Pic is RP Only)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!