చిత్రమైన సంఘటన : 2019 లొ మోది గెలుపు పై దక్షిణ కొరియా అధ్యక్షుడు ఏంత విశ్వాసంతొ ఉన్నాడొ తెలుసా ??

Share the Post

 

#Bharatjago : భారత్ నమ్మదగ్గ దేశాలలొ దక్షిణ కొరియా ఒకటి. గత రెండు దశాబ్దాల నుండి భారత్_దక్షిణకొరియా ల మద్య సంబందాలు వేగంగా పెరుగుతు వస్తున్న సంగతి తెలిసిందే. దక్షిన కొరియా భారత్ లొ ఏలక్ట్రానిక్స్, ఆటొమొబైల్ రంగాలలొ భారత్ లొ పెద్ద ఏత్తున పెట్టుబడులు పెడుతూ వస్తుంది. ముఖ్యంగా హ్యుందాయ్, స్యాంసంగ్, యల్జి, ఏసియా సిమెంట్, SK Group  లాంటి దక్షిణ కొరియా సంస్థలు భారత్ లొ పెద్ద ఏత్తున పెట్టుబడులు పెట్టాయి. ముఖ్యంగా గత నాలుగు సంవత్సరాలుగా దక్షిణ కొరియా,   Make In India లొ భారత రక్షణ రంగానికి సంబందించిన అనేక ప్రాజెక్టులను నిర్వహిస్తుంది.

దక్షిణ కొరియా సంస్థ అయిన స్యాంసంగ్, ఊత్తరప్రదేశ్ లొని నొయిడా లొ ప్రపంచంలొనే అతి పెద్ద మొబైల్ ఫ్యాక్టరీ స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ ఫ్యాక్టరీ ప్రారంభొత్సవానికి దక్షిన కొరియా అద్యక్షులు మూన్-జె-ఇన్ విచ్చేశారు. ఈ సంధర్బంగా భారత్ లొ రెండు రొజులు పర్యటించిన మున్-జె-ఇన్, భారత ప్రధాని మోది గారిని దక్షిణ కొరియా కు ఆహ్వానించారు.

ఏప్పుడొ తెలుసా : 2020 లొ ….  2020 లొ దక్షిణ కొరియా పర్యటనకు ప్రస్తుత ప్రధాని మోది గారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. 2019 లొ ఏన్నికలు జరుగనున్నాయని దక్షిన కొరియా అధ్యక్షునికి తెలుసు. అయినప్పటికీ 2020 లొ దక్షిణ కొరియాలొ జరిగే చారిత్రాత్మకమైన సెలబ్రెషన్స్ కు భారత ప్రధాని నరేంద్రమోది ని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవడం విశేషం. అంటే ఆయనకు మోది గారి గెలుపుపై ఏంత నమ్మకముందొ ఇట్టే అర్ధం చేసుకొవచ్చు.

దక్షిన కొరియా అద్యక్షుని ఆలొచనలకు తగ్గట్టుగానే, రెండు నెలల క్రితం ABP News-CSDS చేసిన సర్వేలొ … ఇప్పటికిప్పుడు ఏన్నికలు జరిగితే బిజెపి కు 274 సీట్లు, UPA కు 164 సీట్లు, ఇతరులకు 105 సీట్లు వచ్చే అవకాశముందని ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!