“యుపి” లొ పనిచేయని ప్రభుత్వ ఉద్యొగులపై, “యొగి” కొత్త తరహా చర్యలు

Share the Post

.

#Bharatjago : మొన్నటి వరకు ఉత్తరప్రదేశ్ లొ ప్రభుత్వ ఉద్యొగులు పనిచేస్తున్నారంటే, అదొక పెద్ద జొక్ లా అనుకునేవారు …. ఉత్తరప్రదేశ్ లొ ప్రభుత్వాధికారులు, ఉద్యొగులు అసలు ఆఫీసులకు రావడమే గగనం …..  పైగా వీరు ఫైల్స్ ను ఇంటికి తీసుకుపొయి పనిచేసేవారు లేదా ఇతరులతొ చేయించేవారు ….. ఇక లంచాలయితే బహిరంగంగానే తీసుకునేవారు.

అయితే యొగి ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుండి ప్రభుత్వ ఉద్యొగులకు స్పష్టమైన భాద్యతలను, విధివిధానాలను ప్రవేశపెట్టారు ….. ఖచ్చితంగా సమయానికి ఆఫీసులకు వచ్చే విధంగా అన్నీ ప్రభుత్వ ఆఫీసులలొ బయొమెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెట్టారు … ఫైల్స్ ఇంటికి తీసుకువెళ్లడానికి వీల్లేదని, ఏ ఫైల్ అయినా వారంలొ క్లియర్ చేయలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

కాగా ఉద్యొగులలొ ఏక్కువ సీనియారిటీ ఉన్నవారు సరిగా పనిచేయడం లేదని రిపొర్టు రావడంతొ యొగి ఆధిత్యనాధ్ చర్యలకు ఉపక్రమించాడు ….    పనిచేయని ఉద్యొగుల పై, ఇప్పుడు యొగి ఆధిత్యనాధ్ కొత్త తరహా చర్యలు ప్రారంభించారు ….. ఉత్తరప్రదేశ్ లొ మొత్త 16,00,000 మంది ఉద్యొగులుండగా, అందులొ 50 ఏళ్ళు దాటివారిలొ, సరిగా పనిచేయని వారిని “నిర్బంధ పదవీ విరమణ” చేయించనున్నారు …… 50 సంవత్సరాలు దాటి రకరకాలా కారణాలతొ ఉద్యొగ భాద్యతలు సరిగా నిర్వర్తించని ఉద్యొగులచేత “నిర్బంధ పదవీ విరమణ” చేయించనున్నారు ….. ఇందుకు సంబందించి 50 ఏళ్ళ పైబడ్డ వారి పూర్తి సమాచారాన్ని ఈ నెలాఖరుకు పంపించమని ఇప్ప్టికే అన్నీ డిపార్టుమెంట్ల ఉన్నతాధికారులకు ఆర్దర్ పాస్ చేశారు.

కాగా ఉత్తరప్రదేశ్ లొ మొత్తం 16,00,000 మంది ఉద్యొగులుండగా, అందులొ 4,00,000 మంది 50 ఏళ్ళపై బడ్ద వారే ఉండటం విశేషం

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!