మోది మరలా ప్రధాని కాకుంటే భారత్ “అలా” అవుతుంది – అమెరికన్ CEO జాన్ చాంబర్స్ సంచలన వ్యాఖ్యలు

Share the Post

.

#Bharatjago : జాన్ చాంబర్స్, అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ  అయిన సిస్కొ సిస్టం “మాజీ చైర్మన్” … ప్రపంచంలొ అత్యంత ప్రసిద్ధి చెందిన పారిశ్రామిక వేత్త …  ప్రస్తుతం జాన్ చాంబర్స్  US India Strategic and Partnership Forum  చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ రొజు వాషింగ్టన్ లొ జరిగిన అమెరికన్_భారత దేశాల ప్యుహాత్మక, భాగస్వామ్య సదస్సులొ పాల్గొన్న జాన్ చాంబర్స్ మాట్లాడుతూ ” ప్రస్తుతం భారత్ సరయిన దారిలొ ప్రయాణిస్తుంది …. అకట్టుకునే అభివృధితొ, అందరినీ కలుపుకుపొతూ నరేంద్రమోది దేశాన్ని ముందుకు తీసుకు వెళుతున్నారు …. భారత్ ఇప్పుడిప్పుడే బలమైన అభివృధితొ ముందుకు వెళుతుందని” పేర్కొన్నారు…..

….ఈ సంధర్బంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, “ఒక వేళ మరొకసారి మోది ప్రధానిగా ఏన్నికకాకుంటే భారత్ అతి పెద్ద ప్రమాదంలొ పడుతుంది. భారతదేశ విజన్ మొత్తం కూలిపొతుంది. అబివృధి ఆగిపొతుంది. భారత్ ను ఒక గాడిలొ పెట్టాలంటే మోదికి కనీసం ఒక డికేడ్ (10 సంవత్సరాలు) అవసరం” అని స్పష్టం చేశారు.

అంతేకాకుండా “మొది ధైర్యవంతుడు, ప్రతి రొజూ దేశ భవిష్యత్తు గురించి ఆలొచిస్తూనే నిద్రలేస్థాడు …. మోదికి అందరినీ కలుపుకుపొయే తత్వం ఉంది, మోది నాయకత్వలొ భారత్ వేగంగా అభివృధి చెందడమే కాకుండా, భారత్_అమెరికా సంబందాలు వేగంగా బలపడుతున్నాయి. మద్యలొ కొన్ని ఓడిదుడుకులు వచ్చినా భవిష్యత్తులొ కలిసి ముందుకుపొతామని వ్యాఖ్యానించారు. (Sources : Times Now, Moneycontrol)

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!