మొదటిసారి అతిధిగా వచ్చిన “బ్రిటిష్ సెనెటర్” ను వెనక్కు పంపిన భారత్ …. ఏందుకొ తెలుసా ???

Share the Post

.

#Bharatjago : సహజంగా ప్రపంచంలొని ఏ దేశంలొనైనా బ్రిటీష్ సెనెటర్ల ను రెడ్ కార్పేట్లతొ ఘనంగా ఆహ్వానిస్థారు. వారికి గొప్పగా అతిధి మర్యాదలు చేస్థారు. అందునా అతిధులకు మర్యాద చేయడంలొ భారత్ ను మించిన దేశం మరొకటి లేదు. కాని మొదటిసారి భారత ప్రభుత్వం ఒక బ్రిటిష్ సెనెటర్ ను తిరిగి పంపించింది. ఏయిర్ పొర్టు నుండి అటు నుండి అటే తిరిగి బ్రిటన్ పంపించింది.

విషయంలొకి వస్తే : అలెక్సాండర్ కార్లిలీ ఒక బ్రిటిష్ సెనెటర్. అతను ఒక లాయర్ కూడా. అయితే పది సంవత్సరాలు బంగ్లాదేశ్ కు ప్రధానిగా పనిచేసిన “ఖాలేదా జియా” కు వ్యక్తిగత లాయర్ గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఖాలేదా జియా బంగ్లాదేశ్ ప్రతిపక్ష నేత గా ఉన్నారు. ఖాలేదా జియా, పాకిస్థాన్ కు నమ్మినబంటు. బంగ్లాదేశ్ లొ భారత్ కు వ్యతిరేకంగా కార్యకలాపాలకు తలుపులు తెరచింది ఖాలేదా జియా నే. అయితే ఖాలేదా జియా,  అనాధ శరణాలయాలకు సంబందించి పెద్ద ఏత్తున నిధులు స్వాహాచేసిన విషయం బయటపడటంతొ, ఈ సంవత్సరం ఫిబ్రవరిలొ ఆమె పై అనేక కేసులు నమొదయ్యాయి.

దీనితొ ఆమె తరపున వాదిస్తున్న “అలెక్సాండర్ కార్లికీ” భారత్ వచ్చి, భారత్ లొని కొన్ని సెక్యులర్ పార్టీలు, మానవ హక్కుల సంఘాల మద్దత్తు కూడగట్టి, ఖాలేదా జియా కు గట్టి మద్దత్తు సంపాదించాలనుకున్నారు. అంతేకాకుందా  భారత్ కు అన్నివిధాల సహకరిస్తున్న ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పై భారత్ నుండి పొరాటం చేయాలని భావించాడు.

అయితే ఈ విషయం ముందుగానే గ్రహించిన భారత్ …. బ్రిటిష సెనెటర్ కార్లిలీ భారత్ వచ్చినట్లయితే భారత్_బంగ్లాదేశ్ సంబందాలు దెబ్బతినడమే కాకుండా, భారత గడ్ద మీద నుండి షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదొసి, బంగ్లాదేశ్ లొ మరలా పాకిస్థాన్ సన్నిహితురాలైన “ఖాలేదా జియా” ను గద్దె నెక్కించే అవకాశం ఉండటంతొ ….. భారత ప్రభుత్వం బ్రిటిష్ సెనెటర్ విషయంలొ ఖటినంగా వ్యవహరించింది.  డిల్లీ ఏయిర్ పొర్టు లొ దిగిన అలెక్సాండర్ కార్లికీ ను తిరిగి బ్రిటన్ పంపించివేశారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!