భారత్ దెబ్బకు విల విలలాడుతున్న పాక్ … నిధుల కొసం పాకిస్థాన్ ఏం చేస్తుందొ తెలుసా ??

Share the Post

.

#Bharatjago : యుద్ధాలు తుపాకులు, బాంబుల ద్వారా మాత్రమే కాదు … ఒక్క చుక్క రక్తం కారకుండా నీటి ద్వారా, రాజకీయంగా, ఆర్ధికంగా కూడా యుద్ధాలు చేయవచ్చని భారత్ నిరూపించిది. భారత్ దెబ్బకు, నిధులు లేక ప్రస్తుతం పాకిస్థాన్ కిందా మిదా పడుతుంది.

విషయంలొకి వస్తే : భారత్ లొ యూరి సైనిక శిబిరంపై పాకిస్థాన్ తీవ్రవాదులు దాడి చేసిన దగ్గరి నుండి, పాకిస్థాన్ ను బలమైన ఏదురుదెబ్బ తీయడానికి భారత్, సింధూ నది పై ఆరు భారీ డ్యాముల నిర్మాణం మొదలు పెట్టింది. ఈ డ్యాముల నిర్మాణం ద్వారా పెద్ద ఏత్తున నీటిని భారత్ వైపు మరలించడానికి కాలువల త్రవకాలను భారత్ మొదలుపెట్టింది. వీటిలొ కిషనగంఘ్ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయి, నెల రొజుల క్రితం మోది గారు ప్రారంభొత్సవం చేసారు.

పాకిస్థాన్ ఆర్ధిక వ్యవస్థకు మూలాధరం వ్యవసాయం. పాకిస్థాన్ వ్యవసాయం 80% సింధూ జలాల మీదే ఆధారపడి ఉంది. అయితే భారత్ పెద్ద ఏత్తున ప్రాజెక్టులను నిర్మిస్తుండటఒ, ఏప్పటి నుండొ పెండింగులొ ఉన్న అత్యంత భారీ ప్రాజెక్టు అయిన “దైమర్ బాషా డ్యాం ప్రాజెక్ట్” ను ప్రారంభించింది. దీని కయ్యే ఖర్చు అక్షరాలా 1,60,00,000 లక్షల కొట్లు. అయితే ఈ డ్యాం నిర్మించడానికి అప్పుల కొసం పాకిస్థాన్ ప్రపంచ బ్యాంకు, ఏసియా బ్యాంకు లను ప్రాధేయపడగా, భారత్ మొకాలడ్దటంతొ ఆ బ్యాంకులు పాకిస్థాన్ కు అప్పివ్వడానికి నిరాకరించాయి. భారత్ ఓత్తిడితొ అమెరికా నిధులు పూర్తిగా ఆపేసింది. యూరప్ దేశాల నుండి సహాయం మూడవ వంతుకు పడిపొయింది.

దీనితొ పాకిస్థాన్ ఆ ప్రాజెక్టును చైనా_పాకిస్థాన్ ఏకనమిక్ కారిడార్ లొ కలిపింది. అయితే ఈ ప్రాజెక్టు పై పూర్తి ఆధిపత్యం తమకే కావాలని, ఈ డ్యాం ద్వారా వచ్చే నీరు, కరెంటు లొ అధిక వాటా తమకే చెందాలని చైనా డిమాండ్ చేసింది. ఇలా అయితే పాకిస్థాన్ కు పెద్ద ఏత్తున నష్టం వాట్టిలే అవకాశం ఊండటంతొ ఈ ప్రాజెక్టు నుండి పాకిస్థాన్ వైదొలగింది.

అయితే మరొక పక్క భారత్ వేగంగా కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలను ప్రారంభిస్తుండటంతొ, పాకిస్థాన్ మరలా ప్రపంచబ్యాంకు, ఏసియా బ్యాంకులను అప్పులకొసం దేబిరించింది. అయితే మరలా భారత్ మొకాలడ్దటంతొ …. ఏంచేయాలొ పాల్పొని పాకిస్థాన్, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రజల వద్ద నుండి డబ్బులు వసూలు చేయాలని భావించింది. సాక్ష్యాత్తు లక్షా అరవైవేల కొట్ల రూపాయల ప్రాజెక్టు కొసం పాకిస్థాన్ ప్రభుత్వం, తమ ప్రజలను బిచ్చమెత్తడం ప్రారంభించింది. ప్రజల వద్దనుండి చందాల వసూలు ప్రారంభించింది. కాగా ఇప్పటి వరకు ఐదు కొట్ల రూపాయలు వసూలైనట్టు తెలుస్తుంది.

అనగా లక్షా అరవైకొట్ల కొట్ల రూపాయల “దైమర్ బాషా డ్యాం” మెగా  ప్రాజెక్టుకు, ఇప్పటి వరకు ఐదుకొట్లు వసులు కాగా, ఇంకా లక్షా యాబైతొమ్మిదివేల తొమ్మిదివందల తొంభైఐదు కొట్లు వసూళ్ళు చేయాల్సిఉంది.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!