ప్రత్యేకించి మా మతం గురించి మాట్లాడవద్దు. రాహుల్ గాంధీ కి ఊహించని సంఘటన

Share the Post

.

#Bharatjago : రాహుల్ గాంధీకి ఊహించని షాక్ ఏదురైయింది. 2019 ఏన్నికలను దృష్టిలొ పెట్టుకుని, ముస్లిం మేధావులతొ రాహుల్ గాంధీ డిల్లీలొ సమావేశమయ్యారు. ఈ సమావేశంలొ ఇర్ఫాన్ హబీబ్, పారిశ్రామికవేత్త జునైద్ రెహ్మాన్, ఇలియాస్ మాలిక్, కాంగ్రెస్ మైనారిటీ డిపార్టుమెంట్ చైర్మన్ నాదిం జావీద్, రక్షంద జలీల్, ఫరాక్ నఖ్వాఇ వంటి ముస్లిం ప్రముఖులు ఈ మీటింగ్ కు హాజరయారు.

కాగా ఈ సమావేశంలొ రాహుల్ గాంధీ మాట్లాడుతూ ముస్లింలకు విద్య, ముస్లింల పేదరికం అని మాట్లాడుతుండగా …….

ప్రత్యేకించి ఏక్కడా, ముస్లింస్ అన్న పదం వాడవద్దని రాహుల్ గాంధీ కి ముస్లిం మెధావులు సూచించినట్టు ANI పేర్కొంది. , అలా కాకుండా అందరి పేదరికం, అందరికీ విద్య అంటే ముస్లింలందరూ భారతీయులే అన్న ఏఫెక్త్ వస్తుందని ఇర్ఫాన్ హబీబ్ పేర్కొన్నారు.  అంతేకాకుండా, అలాచేస్తే ఒక మతానికి సంబందించిన నాయకునిగా రాహుల్ గాంధీకి ముద్ర పడుతుందని ఆయన తెలియజేశారు  1970 లొ వలె, కాంగ్రెస్, ముస్లింలందరినీ కలుపుకొని పొవాలని సూచించినట్టు ఇర్ఫాన్ హబీబ్ తెలియజేసారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!