తగ్గేదే లేదు: చైనాకు భారీ జర్క్, పీక పట్టుకున్న భారత్

Share the Post

.

#Bharatjago : ఇనాళ్ళు భారత్ ను ఆట ఆడించిన చైనాకు, గత కొంత కాలంగా భారత్ పంచ్ ల మీద పంచ్ లు ఇస్తున్న సంగతి తెలిసిందే …. అయితే భారత్ ఈ సారి, ఏకంగా చైనా పీక పట్టుకుంది.

విషయంలొకి వస్తే, ఈ సంవత్సరం మే నెలలొ ఇండొనేసియాలొ పర్యటించిన భారత ప్రధాని నరేంద్రమోది, ఇండొనేసియా ప్రభుత్వంతొ …. మలక్క జలసంధి కి GateWay  అయిన సబాంగ్ లొ భారత మిలటరీ బేస్ ఏర్పాటు చేసేందుకు, వాణిజ్య అవసరాల కొసం సబాంగ్ ద్వీపాన్ని అభివృధి చేసేందుకు గాను ఓప్పందం కుదుర్చుకున్నారు. ఈ రెండు ఓప్పందాలు కేవలం చైనా ను దృష్టిలొ ఉంచుకొని చేసినవే.

అయితే ఈ ఓప్పందం జరిగిన తరువాత, చైనా ఈ ఓప్పందాన్ని క్యాన్సిల్ చేసుకొవాలని ఇరు దేశాలపై తీవ్ర ఓత్తిడి తెచ్చింది. అయినా సాద్యంకాక పొవడంతొ ఇరు దేశాలకు బహిరంగంగా అనేకసార్లు వార్నింగులిచ్చింది. …. అయితే చైనా బెదిరింపులను లెక్క చేయని భారత్ మొదటి అడుగుగా పంపిన యుద్ద నౌక “INS సుమిత్రా” నిన్న సబాంగ్ ద్వీపానికి చేరుకుంది. అక్కడి మిలటరీ బేస్ ఏర్పాట్లను ప్రారంభించింది. అయితే అనేక సార్లు బెదిరింపులకు దిగిన చైనా, ఈ ఓప్పందం విషయంలొ భారత్ వెనక్కు తగ్గిందని భావించింది. కాని నిన్న భారతీయ యుద్ధ నౌక ” INS సుమిత్రా” ను ఇండొనేసియా పంపడంతొ చైనాకు తీవ్రశరాఘాతమైంది. ఏందుకంటే మలక్క జలసంధి చైనాకు గుండెకాయలాంటిది.

ఏందుకంటే :-  మిడిల్ ఈస్ట్, సౌది అరేబియా ల నుండి చైనా కు 80% ఆయిల్, గ్యాస్ దిగిమతులు ఈ జలసంధి ద్వారానే జరుగుతాయి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం దాదాపు 20,000 చైనీస్ వాణిజ్య నౌకలు ఈ మలక్క జలసంధి ద్వారానే రాకపొకలు సాగిస్థాయి. చైనాకు సంబందించిన ఏగుమతులలొ 51% ఏగుమతులు ఈ జల సంధి ద్వారానే జరుగుతాయి …దీనితొ చైనా ఏప్పుడైనా తొక జాడిస్తే మలక్క జలసంధి వద్ద చైనా ను బాక్ చేసేందుకు విలుగా, ముందస్తు ఆలొచనతొ మోది ప్రభుత్వం ఈ ఓప్పందాలు చేసుకుంది.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!