గుజరాత్ సరిహద్దుకు దగ్గరలొ ఏయిర్ బేస్ నిర్మించిన పాకిస్థాన్ కు మతిపొయే పంచ్ ఇచ్చిన భారత్

Share the Post

.

#Bharatjago : అతి తెలివి తేటలు చూపించడంలొ పాకిస్థాన్ ను మించిన దేశం లేదు. అందులొ భాగంగానే గుజరాత్ రాస్ట్రమే లక్ష్యంగా, గుజరాత్ సరిహద్దులకు కూతవేటు దురంలొ ఉన్న సింధ్ ఫ్రావిన్స్ లొని హైదరాబాదు జిల్లాలొని భొలారి లొ రహస్యంగా మిలటరీ ఏయిర్ బేస్ ను నిర్మించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, ఈ ఏయిర్ బేస్ లొ చైనా తయారీ JF-17 లను మొహరిస్తుంది.

అయితే ఇక్కడే పాకిస్థాన్, మోది ప్రభుత్వాన్ని తక్కువగా అంచనా వేసింది. పాకిస్థాన్ మిలటరీ ఏయిర్ బేస్ నిర్మిస్తుందన్న విషయాన్ని ఇంటెలిజెన్స్ ద్వారా ముందుగానే పసిగట్టిన మోది ప్రభుత్వం చకచకా పావులు కదిపింది. పాకిస్థాన్ నిర్మిస్తున్న భొలారి ఏయిర్ బేస్ కు కౌంటరు గా, మోది ప్రభుత్వం గుజరాత్ లొని దీశా ప్రాంతంలొ సైలెంటుగా మిలటరీ ఏయిర్ బేస్ నిర్మాణం చేపట్టింది.

ఈ సంవత్సరం మార్చి నుండే గుజరాత్ లొని దీశా ఏయిర్ బేస్ పనులను మోది సైలెంటు గా ప్రారంభించింది. ఇందుకు గాను దాదాపు 3300 కొట్ల రూపాయలను కేంద్ర క్యాబినెట్ ఆమొదించింది. ఈ దీశా ఏయిర్ బేస్, పాకిస్థాన్ లొని భొలారి ఏయిర్ బేస్ కు మాత్రమే కాకుండా కరాచీ నగరాన్ని కూడా టార్గెట్ చేస్తూ గుజరాత్ లొ దీశా ఏయిర్ బేస్ ను నిర్మిస్తున్నారు.

అయితే ఇప్పుడు పాకిస్థాన్, తాము గుజరాత్ ను టార్గెట్ చేస్తూ ఏయిర్ బేస్ ను నిర్మించామని చంకలు గుద్దుకుంటుండటంతొ, ఇప్పుడీ విషయాన్ని భారత అధికారులు స్పష్టం చేసారు. పాకిస్థాన్ గుండెల్లొ బాంబు వేశారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!