ప్రశ్నలతొ “చంద్రబాబు” ను ఉక్కిరి బిక్కిరి చేసిన “నితిన్ గడ్కరీ”

Share the Post

.

#Bharatjago : పొలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి  వచ్చిన కేంద్ర జలవనరులశాఖా మంత్రి నితిన్ గడ్కరీ, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ప్రశ్నలతొ ఉక్కిరి బిక్కిరి చేసినట్టు తెలుస్తుంది.  అన్నీ విషయాలను లొతుగా పరిశీలించినట్టు తెలుస్తుంది

పొలవరం ప్రాజెక్టుకు 58,000 కొట్లు ఖర్చు అవుతుందని, అందులొ భూ సేకరణకే 30,000 కొట్లతుందని చంద్రబాబు గడ్కరీ కు తెలియజేయగా …. హఠార్తుగా ఇంత వ్యయం ఏందుకు పెరిగిందని, చంద్రబాబు ను గడ్కరీ గారు అధికారుల ముందే నిలదీసినట్తు తెలుస్తుంది. పోలవరం భూసేకరణను గతంలో కంటే ఎక్కువగా చేశారని, పెరిగితే నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారం పెరగాలి కానీ భూసేకరణ ఎందుకు పెరిగిందని నిలదీసినట్టు తెలుస్తుంది.

ముఖ్యంగా భూసేకరణ విషయంలొ అనేక అనుమానాలున్నాయని, అంతేకాకుందా పాత డిపీఅర్ కు కొత్త డిపీఅర్ కు చాలా వ్యత్యాసముందని కాబట్టి అన్నీ వివరాలు తీసుకుని చంద్రబాబు డిల్లీ వచ్చి మూడు రొజులుంటే అన్నీ ఫైల్స్ ను క్లియర్ చేసి ఆర్ధికశాఖకు పంపుతానని తెలియజేశారు. అన్నీ లెక్కలను తీసుకుని డిల్లీ వచ్చినట్లయితే ఏనిమిది రొజులలొ అన్నీ ఫైల్స్ ను ఓకే చేస్థామని వెల్లడించారు.

అభివృధి, రాజకీయం రెండూ వేరని … దయచేసి రెండింటినీ ఒకేగటన కట్టవద్దని నితిన్ గడ్కరి తెలియజేశారు. బిజెపి కి అనీ రాస్ట్రాలు సమానమేనని, పొలవరానికి ఏంత ఖర్చైనా భరించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని గడ్కరీ తెలియజేశారు.

.

One thought on “ప్రశ్నలతొ “చంద్రబాబు” ను ఉక్కిరి బిక్కిరి చేసిన “నితిన్ గడ్కరీ”

  • July 11, 2018 at 4:38 pm
    Permalink

    ప్రభుత్వానికే జవాబు చెప్పలేని వారు ప్రజలకు ఏంచెబుతారు

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!