పాకిస్థాన్, చైనా ల నెత్తిన పిడుగు. మరొక ఉన్నతశేణి మిస్సైల్ ను అభివృధి చేసిన భారత్

Share the Post

.

#BharatJago : కనిపించే శత్రువుతొ పొరాడవచ్చు, కాని కనబడకుండా పర్వతాల మాటున, కొండ గుట్టల మాటున దాక్కుని యుద్ధం చేసే  శత్రువుతొ పొరాడంటం చాలా కష్టం …. అందుకు అత్యున్నత స్థాయి, సొఫిసికేటేడ్ ఆయుధాలు అవసరమవుతాయి …. అయితే ఇప్పటి వరకు భారత్ కు ఇటువంటి చెప్పుకొతగ్గ ఆయుధాలు లేకపొవడం భారత్ కు సమస్య గా ఉండేది …. చైనా, పాకిస్థాన్ దేశాల సరిహద్దులు పెద్ద ఏత్తున పర్వతాలు, గుట్టలతొ నిండి ఉండటం భారత్ ను మరింత ఇబ్బందులకు గురిచేసింది. అయితే భారత శాస్త్రవేత్తలు, ఇప్పుడా బాధలేకుండా చేసారు.

అదే  90-Degree steep dive Missile …. ఈ మిసైల్ , పర్వతాల మాటున ఉండే శత్రువు పై సరిగ్గా 90 డిగ్రీల కొణంలొ దిశను మార్చుకుని నేరుగా శత్రుస్థావరం నెత్తిన దాడి చేస్తుంది ….. అంటే మన కంటికి కనబడని మిలటరీ బేస్ లను, శత్రువులను ఈ మిసైల్ ద్వారా సరిగ్గా ఆయా స్థావరాల నెత్తి మీద దాడిచేయవచ్చు ….. ఈ మిసైల్స్ దాడి తీవ్రత కూడా తీవ్రంగా ఉంటుంది.  ఇవి “BSDM”.

కాగా ఈ ప్రాజెక్టు CEO “డాక్టర్ సుధీర్ మిశ్రా” మాట్లాడుతూ “ఈ ప్రాజెక్టుకు చివరిదశ లొ ఉందని,  స్టీప్ డైవ్ మిసైల్ (90-Degree) తయారీ దాదాపు పూర్తయిందని తెలియజేశారు ….  2019 లొ ఈ మిసైల్ ను ప్రయొగించనున్నట్తు అయన తెలియజేశారు …. 65 డిగ్రీల స్టీప్ డైవ్ మిసైల్స్ ల ప్రయొగాలు రెండు సంవత్సరాల క్రితమే పూర్తిచేశామని, ప్రస్తుతం అవి తయారీ దశలొ ఉన్నాయని ఆయన తెలిపారు ….. అయితే 90 డిగ్రీల స్టీప్ డైవ్ మిసైల్స్, యుద్ధ రంగంలొ అత్యంత ప్రభావవంతమైన ఆయుధాలుగా ఉపయొగపడతాయని, ఈ ఉదేశ్యంతొనే ఈ ప్రాజెక్టును వేగవంతం చేశామని,  2019 లొ వీటి ప్రయొగాలు నిర్వహిస్థామని వెల్లడించారు.

బ్రహ్మాస్ మిసైల్స్ ను పూర్తి స్వదేశీయంగా తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇప్పటికే ఈ మిసైల్ లొని  72%  భాగాలను  భారత్ లొనే తయారు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు …..  2022 నాటికి ఏటువంటి మిసైల్స్ నైనా భారత్ లొనే తయారుచేసుకునే స్థాయికి ఏదుగుతామని డాక్టర్ సుధీర్ మిశ్రా తెలియజేశారు.

.

One thought on “పాకిస్థాన్, చైనా ల నెత్తిన పిడుగు. మరొక ఉన్నతశేణి మిస్సైల్ ను అభివృధి చేసిన భారత్

  • July 13, 2018 at 9:14 am
    Permalink

    మేరా భారత్ మహాన్

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!