ఇండియన్ ఇంటెలిజెన్స్ అతి పెద్ద విజయం, ISIS కు భారీ షాక్

Share the Post

.

#Bharatjago : గత కొంత కాలంగా పాదరసంలా పనిచేస్తున్న ఇండియన్ కౌంటర్ ఇంటెలిజెన్స్,  మరొక భారీ ఉగ్రవాద చర్య నుండి డిల్లీ ని కాపాడింది ….. అది కూడ అగ్రరాజ్యాలను వణికిస్తున్న ISIS తీవ్రవాద సంస్థ నుండి కావడం విశేషం.

విషయంలొకి వస్తే, భారత్ లొ అతి పెద్ద ఉగ్రవాద చర్యకు పాల్పడటం కొసం 12 మంది ISIS తీవ్రవాదులు ప్యూహరహన చేశారు … ఇందుకొసం ఆఫ్గనిస్థాన్ లొ చదువుకుంటున్న ఒక యువకుడిని సెలక్ట్ చేసి, అతని సుసైడ్ బాంబర్ గా మార్చి, విధ్యార్ధి రూపంలొ భారత్ లొకి ప్రవేశపెట్టారు. ఇంతకు ముందులా కాకుండా, వందల సంఖ్యలొ ప్రజలు మరణించేందుకు, పేళ్ళుడు తీవ్రత తీవ్రంగా ఉండేందు కొసం భారత్ లొని ఒక కంపెనీ నుండి  High Explosives  ను సంపాదించారు.

డిల్లీ కి చేరుకున్న ISIS సూసైడ్ బాంబర్, తాను ఇంజనీరింగ్ కాలేజిలూ చేరడానికి వచ్చానని చెప్పి, ఒక కాలెజి హాస్టల్ లొ చేరాడు. ఇందుకొసం భారత్ లొ మరి కొంత మంది సహకరించారు ….. డిల్లిలొని అత్యంత రద్దీ ప్రాంతాలైన వసంత్ కుంజ్, ఏయిర్ పొర్ట్, అన్సల్ ప్లాజా, సౌత్ మార్కట్లలొ లలొ ఏదొ ఒక ప్రదేశంలొ విద్వంసం సృష్టించడానికి పధకరచన చేసుకుంటుండగా, ఈ విషయాన్ని గుర్తించిన భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ఈ సుసైడ్ బాంబర్ ను రహస్యంగా అరెస్టు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాయి

ఇతని వద్ద నుండి పూర్తి సమాచారం సేకరించిన తరువాత, ఈ యువకుడిని తిరిగి ఆఫ్ఘనిస్థాన్ పంపించారు. ప్రస్తుతం ఇతనిని, ఆఫ్ఘనిస్థాన్ లొని అమెరికన్ ప్రత్యేక దళాలు విచారిస్తున్నట్తు తెలుస్తుంది.

ఇతని వద్ద నుండి పూర్తి సమాచారం సేకరించిన తరువాత, ఆ సమాచారంతొ భారత్ లొ ఇప్పుడిప్పుడే పురుడు పొసుకుంటున్న ISIS నెట్ వర్క్ ను చాలా వరకు నిర్వీర్యం చేసినట్టు తెలుస్తుంది ….. కాగా పది రొజుల క్రితం, కాశ్మీరు ISIS చీఫ్  “దావూద్ సొఫి” తొసహా నలుగురు  ISIS  తీవ్రవాదులను భారత దళాలు ఏన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే …. కాగా ఇది ఇండియన్ ఇంటెలిజెన్స్ సాధించిన గొప్ప విజయాలలొ ఇది ఒకటి కాగా,  ISIS కు భారత్ లొ గట్టి ఏదురు దెబ్బ తగిలినట్లయింది. (Sourses : Indian Express, DNA)

.

2 thoughts on “ఇండియన్ ఇంటెలిజెన్స్ అతి పెద్ద విజయం, ISIS కు భారీ షాక్

  • July 11, 2018 at 11:50 am
    Permalink

    Your news about nationalism is excellent. Thank you

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!