కుట్రపూరితంగా పాకిస్థాన్ కు “ఆ” ఉచ్చు బిగించింది భారత ప్రభుత్వమే – పాకిస్థాన్ సెనెటర్ కీలక వ్యాఖ్యలు

Share the Post

.

#Bharatjago : భారత ప్రభుత్వం కుట్రపూరితంగా, పాకిస్థాన్ ను అష్టదిగ్భంధం చేస్తుందని  పాకిస్థాన్ సీనియర్ బ్యురొక్రాట్, సెనెటర్ “రెహ్మాన్ మాలిక్” భారత్ పై విరుచుకు పడ్దారు  …..  ప్రధానంగా పాకిస్థాన్ పై తీవ్రవాద దేశంగా ముద్రవేసి,  ప్రపంచం ముందు ఏకాకిని చేసి పాకిస్థాన్ ను  “Grey List ” ఉచ్చులొకి  భారత్ లాగిందని రెహ్మాన్ మాలిక్ పేర్కొన్నారు ….  Financial Action Task Force (FATF) తొ సహా ప్రపంచ దేశాలన్నీ, భారత్ లాబీయింగ్ కు తలవంచాయని నిష్టూరాలాడాడు.

తీవ్రవాదం పై అలుపులేని పొరాటం చేస్తుంది ప్రపంచంలొ ఒక్క పాకిస్థాన్ మాత్రమేనని, అలాంటిది తాము “Grey List” ఉచ్చు నుండి బయటకు రావడానికి తీవ్రప్రయత్నం చేస్తుంటే, ప్రస్తుత భారత ప్రభుత్వం ఉదేశ్యపూర్వకంగా పాకిస్థాన్ కు ఉచ్చు బిగించాలని చూస్తుందని ఆయన దుయ్య బట్టారు ….. కొన్ని విషయాలలొ పాకిస్థాన్ ప్రభుత్వం చొరవ చూపిస్తే “Grey List”  నుండి బయటకు రావచ్చని, కాని భారత ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందని ఆయన పేర్కొన్నారు.

మోది ప్రభుత్వం,  “రాస్ట్రీయ స్వయం సేవక్ సంఘ్” కు పెద్ద ఏత్తున నిధులు సమకూరుస్తుందని దుయ్యబట్టారు ….. ఏప్పుడూ లేనిది పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరు (POK) లొ అల్లర్లు చెలరేగడానికి కారణం మోది ప్రభుత్వమేనని, పాకిస్థాన్ ను ఆర్ధికంగా దేబ్బ తీసేందుకు మోది ప్రభుత్వం ప్రయత్నిస్తుందని,  ఈ విషయంలొ పాకిస్థాన్ ప్రభుత్వం, ఆర్మీ మరిన్ని జాగ్రత్తలు తీసుకొవాలని తెలియజేశారు.

.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!