ఆసిఫా (కతువా) హత్య కేసులొ భారీ ట్వీస్ట్, ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న నిజాలు

Share the Post

.

#Bharatjago : ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆసిఫా (కతువా) హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసులొ భారీట్విస్ట్ వెలుగులొకి వచ్చింది. ఇనాళ్లు ఆసిఫా తండ్రినని చెప్పుకున్న మొహమ్మద్ యూసఫ్, అసలు ఆసిఫా అతండ్రి కాద్దన్న విషయాన్ని, స్వయంగా కొర్టులొ ఓప్పుకున్నాడు. అంతేకాకుండా ఇనాళ్ళూ ఈ డ్రామాను కేవలం, జమ్ము కు చెందిన ఒక రాజకీయ నాయకుని ప్రొద్బలంతొనే చేసినట్టు ఆయన కొర్టులొ తెలియజేశారు.

.

.

ఆసిఫా హత్య కేసులొ న్యాయం పొరాటం కేసులొ జరిగిన ధర్నాలు, రాస్థారొకొలు, వెనుక ప్రధాన సూత్రధారి తాలీబ్ హుస్సేన్ అని, కేవలం రెహబర్ ట్రస్టు ఫండ్స్ కొసమే ఇందంతా చేసినట్టు, ఆసిఫా తండ్రిగా చెప్పుకున్న మొహమ్మద్ యూసఫ్ తెలియజేశాడు. ఆసిఫా పేరుతొ పెద్ద ఏత్తున డబ్బును కలక్ట్ చేసిన వ్యక్తి తాలీబ్ హెస్సేనేనని అని ఆయన కొర్టులొ తెలియజేశారు.

ఆసిఫా తండ్రినని తన చేత చెప్పించడం ద్వారా, తన కుటుంబానికి సహాయం చేయమని పెద్ద ఏత్తున ఫండ్స్ కలెక్ట్ చేసారని, ఇందుకొసం తన చేత సొషల్ మీడీయాలొ తన చేత పెద్ద ఏత్తున క్యాంపెయినింగ్ చేయించారని మొహమ్మద్ యూసఫ్ తెలిపారు. కాని తనకు కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చారనని ఆయన కొర్టుకు తెలియజేశారు.

.

తాలిబ్ హుస్సేన్

కాగా దీనికంతటికీ సూత్రధారి అయిన తాలిబ్ హుస్సేన్, తనను డబ్బు కొసం వేధింపులకు గురి చేస్తున్నాడని … తనను, తన పిల్లలను వేధింపులకు గురి చేస్తున్నాడని పొయిన నెలలొ స్వయానా తాలీబ్ హుస్సేస్ భార్య “నుస్రాత్ బేగం”, మన్సార్ పొలీస్ స్టేషన్ లొ కేసు ఫైల్ చేసింది.

.

.

కాగా ఆసిఫా హత్య కేసులొ కొత్త కొత్త విషయాలు వెలుగులొకి వస్తుండటంతొ, ఈ కేసును CBI కు అప్పగించే అవకాశం ఉనట్టు తెలుస్తుంది

(Source : Amar Ujala,  StateTimes )

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!