మాజీ రాస్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తరువాత, వచ్చే RSS ఈవెంటులొ పాల్గొనబొయే విశిష్ట అతిధి ఏవరొ తెలుసా ???

Share the Post

.

#Bharatjago : గత నెలలొ నాగపూర్ లొని “రాస్ట్రీయ స్వయం స్వవక్ సంఘ్”  ప్రధాన కార్యాలయం లొ జరిగిన RSS ట్రైనింగ్ ఫంక్షన్ లొ మాజీ రాస్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన ప్రణబ్ ముఖర్జీ విశిష్ట అతిధిగా పాల్గొన్న సంగతి తెలిసిందే …. అయితే ఇప్పుడు వచ్చే నెలలొ ముంబాయి లొ జరగనున్న RSS కార్యక్రమానికి ఇప్పుడు మరొక విశిష్ట అతిధి పాల్గొననున్నారు …. ఆయనే టాటా గ్రూఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ “రతన్ టాటా

.

.

వచ్చే నెల ముంబయి లొ జరగనున్న RSS కార్యక్రమంలొ రతన్ టాటా, విశిష్త అతిధి గా పాల్గొననున్నారు …. ప్రధానంగా రొగులకు సహాయం చేసే, RSS అనుభంధ సంస్థ అయిన “నానా పాల్కర్ స్మ్రితి సమితి” ఆధ్వర్యంలొ జరగబొయే ఈ కార్యక్రమంలొ రతన్ టాటా, చీఫ్ మొహన్ భగవత్ గారితొ వేదికను పంచుకొనున్నారు ….

.

.

ముంబాయి లొ ఉన్న టాటా క్యాన్సర్ హాస్పటల్ కు కూత వేటు దూరంలొ నానా పాల్కర్ స్మ్రితి సమితి కార్యలయం ఉంది …. వీరు అనేక సంవత్సరాల నుండి,  టాటా క్యాన్సర్ హాస్పటల్ రొగులకు అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తుంటారు …. దీనితొ వచ్చే నెల 24 వ తారీకున జరగబొయే కార్యక్రమానికి రావడానికి రతన్ టాటా వెంతనే అంగీకరించారని, RSS తెలియజేసింది.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!