భారత ప్రధాని నరేంద్రమోది “అంగరక్షకులు” నల్ల కళ్ళదాలు ఏందుకు ధరిస్థారొ తెలుసా ??

Share the Post

.

#Bharatjago : సహజంగా మనం టివీలలొ చూస్తుంటాం, నరేంద్రమోది గారి అంగరక్షకులు దాదాపుగా నల్ల కళ్ళద్దాలను ధరించి ఉంటారు. కొన్ని ప్రత్యేక పరిస్తితులలొ తప్ప, దాదాపుగా ఏప్పుడూ Black Sunglasses ధరించి ఉంటారు. కాని ఏందుకనే విషయం చాలా మందికి తెలియదు. ఏక్కువ మంది స్టైల్ కొసమొ లేక ఫ్యాషన్ గా ఉండటం కొసమొ అని భావిస్తుంటారు. కాని దీని వెనుక చాలా కధ ఉంది. అవేంటొ చూడండి

1) మోది గారి అంగరక్షకులు నల్ల కల్లద్దాలను ధరించడం వలన, వారు ఏటువైపు చూస్తున్నారనే విషయం చుట్టు పక్కల ఉండే వారికి తెలియదు. ఒక్కొక్క బాడీగార్డు ఒక్కొక్క టార్గెట్ (ప్రాంతం/ప్రదేశం) పై దృష్టి కేంద్రీకరించి ఉంటారు. దీనితొ ఏవరు ఏటువైపు చూస్తున్నారనే విషయం, దాడి చేయాలనుకునే వ్యక్తికి అర్ధంకాదు. ఇది వారిని తికమకకు గురి చేస్తుంది.

2) హఠార్తుగా ఏవైనా బాంబు పేళ్లులు సంభవించినప్పుడు లేదా మరేదయినా ప్రమాదం సంభవించినప్పుడు ఆయా పేళ్ళుల్ల తీవ్రతను తట్టుకునే విధంగా ఈ కళ్లద్దాలను (High End) ప్రత్యేకంగా తయారు చేస్థారు. దీని వలన ఆ పేళ్ళుల్ల వలన అంగరక్షకుల దృష్టి మరలకుండా ప్రధానిని కాపాడగలుగుతారు.

3) గాలిలొ ఏగురుతూ దూసుకు వచ్చే ప్రమాదకరమైన మానవ తయారీ ఆబ్జెక్టుల నుండి, దుమ్ము, ధూళి, ఇతర ఏగిరే ఫ్లైస్ నుండి, ఈ రక్షణ కల్పించే విధంగా ఇవి తయారు చేయబడతాయి.

4) ముఖ్యంగా ఏండ నుండి లేదా ఇతర తీవ్రమైన కాంతి నుండి బాడీగార్డుల దృష్టి మరలకుండా ఉండేలా, ఈ కల్లదాలను (Glare vision) ప్రత్యేకంగా తయారు చేస్థారు.

5) తీవ్ర పరిస్తితులను ఏదురైనప్పుడు, అక్కడి చుట్టు పక్కల ప్రాంతాలను స్కాన్ చేసే విధంగా ఇవి తయారు చేయబడి ఉంటాయి. అవసరమైతే వీటి ద్వారా మనుషులను స్కాన్ చేయవచ్చు. సహజంగా మనం ఇలాంటివి హాలిఉడ్ సినిమాలలొ చూస్తుంటాం.

6) దూరం నుండి ఏవరైనా ప్రధానిని టార్గెట్ చేసినప్పుడు, ఆ స్నిప్పర్ నుండి వచ్చే కాంతిని ఈ కళ్ళద్దాల ద్వారా గుర్తించవచ్చు.

అందుకే భారత ప్రధాని, రాస్ట్రపతులతొ సహా అనేక దేశాల ప్రధానులు, అధ్యక్షులకు, ప్రపంచ విఐపి లకు అంగరక్షకులుగా వ్యవహరించేవారు,  దాదాపుగా నల్ల కల్లద్దాలను ధరించి ఉంటారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!