చరిత్రలొ మొదటిసారి భారత అమ్ములపొదిలొ చేరనున్న Most Deadliest Weapons

Share the Post

 

#Bharatjago : భారతదేశ చరిత్రలొ మొదటిసారి ప్రపంచంలొనే అత్యుత్తమైన ఆయుధాలు భారత అమ్ములపొదిలొ చేరనున్నాయి …. మన చుట్టూ ఉన్న శత్రువుల దృష్ట్యా భారత్ కు అత్యున్నత స్థాయి ఆయుధాలయిన ATTACK DRONES అవసరం.  వీటినే COMBAT DRONES అని కూడా అంటారు.  అయితే ఇప్పటి వరకి భారత్ వద్ద ఒక్క ఏటాక్ ద్రొణ్ కూడా లేకపొవడం అత్యంత దురదృష్టకరమైన విషయం. భారత్ వద్ద ఇప్పటి వరకు కేవలం నిఘా మరియు సర్వైలెన్స్ ద్రొణ్లు మాత్రమే ఉన్నాయి.

చివరికి పాకిస్థాన్ కూడా ఏటాక్ ద్రొణ్లు కొనుగొలు చేసినప్పటికీ, అప్పటి మన్మొహన్ సింగ్ ప్రభుత్వం చూసిచూడనట్టు వ్యవహరించింది. దీనితొ మోది ప్రభుత్వం రాగానే ఇజ్రాయిల్ తొ “సూపర్ హెరాన్” ద్రొణ్ల ఓప్పందం, అమెరికా తొ ప్రిడేటర్ ద్రొణ్ల ఓప్పందం చేసుకున్నారు …. కాగా 1.7 బిలియన్ డాలర్ల విలువ చేసే ఇజ్రాయిలీ “సూపర్ హెరాన్” ద్రొణ్ల కొనుగొలుకు సంబందించిన అన్ని కార్యక్రమాలు వారం క్రితమే పూర్తవడంతొ, అతి త్వరలొ ఇజ్రాయిల్ కు చెందిన సూపర్ హెరాన్ ద్రొణ్లు భారత్ రానున్నాయి.

.

.

45,000 అడుగుల ఏత్తులొ 30 గటల పాటు 1000 కిలొమీటర్ల పరిధిలొ డేగ కన్నుతొ నిఘా నిర్వర్తించడమే కాకుండా, శత్రువుల జాడలను పసిగట్టి, వెంటాడి, ఆనవాళు లేకుందా ద్వంసం చేయగల సామర్ధ్యం వీటి సొంతం. ఈ ద్రొన్లు దాదాపు 500 కిలొల పేలొడ్ తొ శత్రువుకు తెలియకుండా, శత్రువుపై దాడిచేయగల సత్తా వీటి సొంతం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!