సున్ని బొర్డు కు చావు దెబ్బ. తాజ్ మహల్, అయొద్య విషయంలొ, భారత ప్రభుత్వానికి మొగల్ వారసుని మద్దత్తు

Share the Post

.

#Bharatjago : తాజ్ మహల్, అయొద్య రామ మందిరానికి చెందిన స్థలం తమది గా చెప్పుకుంటున్న సున్నీ వక్స్ బొర్డుకు, ఊహించని ఏదురు దెబ్బ తగిలింది. తాజ్ మహల్ ను, 1653 లొ మొగల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన సంగతి తెలిసిందే. అలాగే బాబ్రీ మసీదు ను కూడా 1527 లొ మొగల్ వంశస్తులే నిర్మించారు.

అయితే ఇప్పుడు మొగల్ సామ్రాజ్యపు వారసుడు, మొగల్ సామ్రాజ్యపు చివరి చక్రవర్తి అయిన “బహుదూర్‌ షా జఫర్‌” ముని మనవడు అయిన Y.H.తూసి, భారతదేశానికి అనుకూలంగా కీలక వ్యాఖ్యలు చేశారు, భారత్ కు పూర్తి మద్దత్తు తెలియజేశారు.

.

.

తాజ్ మహల్ అనేది భారతదేశానికి సంబందించిన ఆస్తి అని, దానిని షాజహాన్ ఏవరికీ రాసివ్వలేదని, అలాంటప్పుడు సున్నీ బొర్డు, తాజ్ మహల్ ను తమది గా ఏలా చెప్పుకుంటుందని ప్రశ్నించారు. కనీసం తమ ఆఫీసులొ కూర్చీలు, బెంచీలు కూడా లేని సున్నీ వక్స్ బొర్డు, తాజ్ మహల్ ను ఏలా నిర్వహిస్తుందని సున్నీ వక్స్ బొర్డు పై మండి పడ్డారు.

అలాగే బాబ్రి మసీదు విషయంలొ, అక్కడ రామ మందిరం కడితే వచ్చే నష్టమేమిటని, అసలు సున్నీ బొర్డు, రామ మందిరానికి వ్యతిరేకించడానికి గల కారణాలేమిటొ తనకు అర్ధం కావడం లేదని పేర్కొన్నారు.  సున్నీ వక్స్ బొర్డు అతి పెద్ద భూ కబ్జాదారని, కేవలం హిందువులు, ముస్లింసు మద్య అంతరాలు సృష్టించడనికే మీడియా ముందు తన ఇష్టం వచ్చినట్టు మాటాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొగల్ వారసులమైన తామే, తాజ్ మహల్ ను భారత ప్రభుత్వానికే దారాదత్తం చేస్తున్నామని, తాజ్ మహల్, రామమదిరాన్ని అడ్దంపెట్టుకుని సున్నీ వక్స్ బొర్డు రాజకీయాలు చేస్తే సహించేది లేదని Y.H.తూసి తేల్చి చెప్పారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!