భారత్ లొ భారీ మిసైల్ ప్రాజెక్టు ను ప్రారంభించనున్న సాబ్. ఇందులొ ఉన్న గొప్ప ప్రత్యకతలేమిటొ తెలుసా

Share the Post

.

#Bharatjago :  సాబ్,  ప్రపంచంలొని ప్రముఖ రక్షణ పరికరాల తయారి సంస్థలలొ ఒకటి. స్వీడన్ కు చెందిన ఈ సంస్థ రక్షణ పరికరాల తయారీలొ  Top 10 లొ ఒకటి. ఇప్పుడు సాబ్ భారత్ లొ మరొక గొప్ప ప్రాజెక్టు ను ప్రారంభించనుంది. అదే VSHORAD

భారత్ కు అత్యవసరమైన, అత్యంత కీలకమైన  very-short-range air-defence కు సంబందించిన ప్రాజెక్టును సాబ్ , Make In India లొ ప్రారంభించనుంది.    ఈ ప్రాజెక్టు తొ  గత 10 సంవత్సరాల నుండి నాణ్యమైన  VSHORD Missiles  కొసం భారత్ ఏదురు చూపులకు శాశ్వత పరిస్కారం లభించినట్లయింది. ప్రస్తుతం ప్రపంచంలొ ఉన్న  VSHORD Missiles   లలొ సాబ్ తయారీ  Missiles System  ఉన్నతమైనవి ……  ముఖ్యంగా  flexibility,  jamming   లలొ వీటికి తిరుగులేదు.

కాగా  ఈ  ప్రాజెక్టు  Make In India కు  అద్దంలా నిలవనుంది. ఏలాగంటే …. ఈ ప్రాజెక్టు లొ తయారయ్యే ప్రతి పరికరం, ప్రతి సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్లను పూర్తిగా భారత్ లొనే తయారు చేయనున్నారు. ఇందుకొసం ఈ ప్రాజెక్టులొ తయారయ్యే విడిభాగాలను ….. భారతదేశంలొని 110 కంపెనీలకు సాబ్ అప్పగించనుంది. అంటే ఈ ప్రాజెక్టు వలన మరొక 110 కంపెనీలు లాభాల బాట పట్టనున్నాయి.

ఒక్క మిసైల్స్, లాంచర్ల తయారీ మాత్రమే కాకుండా, భారత్ కు  ఈ  VSHORD Missiles   కు సంబందించిన రిక్వైర్మెంట్స్, టెక్నాలజి, టెక్నాలజీ పెర్ఫామెన్స్ ను కూడా సాబ్ సంస్థ, భారత్ కు అందించనుంది. అంతేకాకుండా భారత్ త్వరలొ ప్రారంభించనున్న  Advanced Missile Project  కు,   సాంకేతిక పరిగ్ణానాన్ని అందిచడానికి కూడా సాబ్ సిద్దంగా ఉన్నట్టు … సాబ్ వైస్ ప్రెసిడెంట్  “జొర్జన్ జాన్సన్” తెలిపారు.

కాగా భారత్ కు 5000 missiles  , 1200  launchers  అవసరం. కాగా నిన్నటి భారత ప్రధాని స్వీడన్ పర్యటనలొ భారత్_స్విడన్ దేశాల మద్య అనేక రక్షణ ఒప్పందాలు జరిగాయి.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!