నేపాల్ కేంద్రంగా చైనా పై మరొక ఆట మొదలు పెట్టిన మోది.

Share the Post

.

#Bharatjago : ఇనాళ్ళూ భారత్ లొని సెక్యులర్ ప్రభుత్వాల అసమర్దతను అవకాశంగా తీసుకుని భారత్ ను ఒకాట ఆడించిన చైనా ను ఇప్పుడు మోది ప్రభుత్వం, అంతకన్నా ఒక మెట్టు ఏక్కువగా చైనా ను ఒక ఆట ఆడిస్తుంది. ఇనాళ్ళూ  కేవలం సెక్యులర్ ప్రభుత్వాల అసమర్ధత వలన భారతదేశ శక్తి ని ప్రపంచానికి చాటలేక పొయాం. కాని ఇప్పుడు మన శత్రువులకు రొజు, మన జపమే చేస్తున్నారు.

నేపాల్ ను కేంద్రంగా చేసుకుని చైనా, భారత్ ను దెబ్బతీయడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. 2015 లొ నేపాల్ లొ అధికారంలొకి వచ్చిన #ఓలి ని లొంగదీసుకుని, చైనా భారత్ ను దెబ్బకొట్తాలని చూసింది. తరువాత 2016 లొ భారత్ మద్దత్తు పార్టీలైన మాదేశీ, తారు లకు చెందిన పార్టీలతొ భారత ప్రభుత్వం ఓలి ని గద్దె దించి, ప్రచండ ను అధికారంలొకి తెచ్చింది.

అయితే మరల చైనా, కమ్యునిస్టు బూచి చూపించడంతొ ……  ప్రచండ,  చైనా ప్రాజెక్టు One Belt One Road కు మద్దత్తు పలికారు. అంతేకాకుండా బుద్ధి గందకి ప్రాజెక్టు ను చైనా కు అప్పంగించాడు. దీనితొ మోది ప్రభుత్వం మరలా రంగంలొకి దిగి …. ప్రచండ ను గద్దె దింపి,   షేర్ బహుదూర్ దేవుబ ను ప్రధానిని చేసింది. బహుదూర్ ప్రధాని కాగానే ఆ ప్రాజెక్టు ను చైనా కు అందకుండా రద్దు చేశారు.

అయితే 2017 డిసెంబరు లొ,  నేపాల్  లొ  జరిగిన ఏన్నికలలొ హంగ్ ఏర్పడటంతొ …. అధిక స్థానాలు వచ్చిన ఓలి కి భారత మద్దత్తుదారు పార్టీలైన రెండు పార్టీల చేత ఓలి కి మద్దత్తు ఇప్పించి మరలా భారత ప్రభుత్వం ఓలి ని ప్రధానిని చేసింది.

అందుకు తగ్గట్టుగానే ఓలి, భారత్ కు అనుకూకంగానే వ్యవహరిస్తున్నాడు.  చైనా కు దిమ్మ తిరిగేలా ఖాట్మడు_డిల్లీ రైల్వే లైను కు పచ్చ జెండా ఊపారు.  అయితే మరలా చైనా చాపకింద నీరులా వెళుతూ, నేపాల్ ప్రభుత్వాన్ని వెనుక నుండి ప్రభావితం చేసి, బుధి గండకి ప్రాజెక్టును సొంత చేసుకొవడానికి పావులు కదిపింది.  ఈ విషయాన్ని కనిపెట్టిన మోది గారు నేపాల్ కు స్పష్టంగా వార్నింగ్ మేసెజి ని పంపించారు.

.

అందేంటంటే

.

మీరు బుధి గండకి ప్రాజెక్టు ను కనుక చైనా కు అప్పగిస్తే మేము మీ నుండి విద్యుత్త్ కొనుగొలు చేయము (నేపాల సరిహద్దులలొ ఉన్న ట్రైబల్ ప్రాంతాలకు). అంతేకాదు అరుణ హైడ్రొ ప్రాజెక్టు నుండి … మేము వైదొలగుతాము. అని సుస్పష్టమైన వార్నింగు ను నేపాల్ కు పంపారు. దినితొ బుధి గండకి ప్రాజెక్టు మరలా వాయిదా పడింది. ఆ ప్రాజెక్టు రక్షణ భాద్యతలంటూ నేపాల్ లొ తిష్టవేయాలనుకున్న చైనా ఆశలు మరొకసరి అడియాసలయ్యాయి.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!