వచ్చే నెలలొ భారత్ కు రక్షణ రంగానికి చెందిన అత్యంత అదుదైన బహుమతిని ఇవ్వనున్న అమెరికా.

Share the Post

.

#Bharatjago : అమెరికా_భారతదేశాల మద్య రక్షణ సంబందాలు మరింత దృడమవనున్నాయి. ఇప్పటికే  అమెరికా,  భారత్ ను తన ప్రధాన రక్షణ భాగస్వామిగా గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇప్పటికే అమెరికా అనేకసార్లు ప్రస్థావించింది. అయితే ఊరికే మాటలతొ సరిపెట్టకుండా అందుకు తగ్గట్టుగానే సహాయం చేస్తుంది.

ఈ ప్రక్రియ లొ భాగంగా, వచ్చే మే నెలలొ భారత్ కు “Critical  Defence Technology ను అందించనుంది. అత్యంత కీలకమైన ఈ టెక్నాలజీని ఇంతవరకు అమెరికా, మరేదేశానికి అందిచలేదని అమెరికా రాయబారి “కెన్నెత్ జస్టర్” తెలియజేశారు. అంతేకాకుండా త్వరలొ జరగనున్న 2+2 మీటింగు లొ భాగంగా భారత్ తొ కలిసి అమెరికా మెగా Tri-services exercise నిర్వహించనుంది.

చెనై లొ జరుగుతున్న  Defence Expo లొ పాల్గొన్న అమెరికా రాయబారి, ఈ సంధర్బంగా మాట్లాడుతూ భారత్ కు అత్యంత కీలకమైన, అవసరమైన  Critical  Defence Technology  ను  వచ్చే నెలలొ అందిచనున్నట్టు తెలియజేశారు. ఈ టెక్నాలజిని ఇంతవరకు అమెరికా, మరే దేశానికి అందించలేదని తెలిపిన కెన్నెత్ జస్టర్ … ఈ పరిణామం ద్వారా ఇరు దేశాల మధ్య దృడమైన రక్షన సంబందాలు పెరగనున్నాయని ఆయన తెలియజేశారు.

అంతేకాకుండా త్వరలొ భారత్ కు యుధ విమానాలు తయారుచేయగల సామర్ధ్యాన్ని భారత్ కు అందిస్థామని ఆయన తెలియజేశారు. ఈ సంధర్బంగా చెన్నై వచ్చిన అమెరికా రాయబారి, భారత రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ గారితొ సమావేశమయారు.

.

One thought on “వచ్చే నెలలొ భారత్ కు రక్షణ రంగానికి చెందిన అత్యంత అదుదైన బహుమతిని ఇవ్వనున్న అమెరికా.

  • May 15, 2018 at 6:27 pm
    Permalink

    Innovative fast! Hats off NARENDRA MODI JI!

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!