బయటపడ్డ రహస్యం: మొన్న జరిగిన “భారత్ బంద్” వెనుక ఏన్ని కుట్రలు జరిగాయొ తెలుసా

Share the Post

.

#Bharatjago : SC,ST చట్టం పెద్ద ఏత్తున దుర్వినియొగమవుతుండటంతొ, సుప్రీంకొర్టు ఈ చట్టంలొ కొన్ని మార్పులు చేసిన సంగతి తెలిసిందే. “ఇంతకు ముందులా నాన్ బెయిలబుల్ కాకుండా, ఈ చట్టానికి బెయిల్ పొందే అవకాశం కల్పించడం …. ఈ కేసు పెట్టిన తరువాత, వారం రొజుల లొపు ప్రాధమిక విచారన జరిపి, సాక్ష్యాధారాలు లభిస్తే అప్పుడు ముద్దాయిని అరెస్టు చేయాలి” అని సుప్రీంకొర్టు రెండు మార్పులు చేసింది

సుప్రీం కొర్టు తీర్పుకు నిరసనగా, ఈనెల 2 వ తారీకున దళిత సంఘాలన్నీ భారత్ బంధ్ పాటించిన సంగతి తెలిసిందే. అయితే సరిగ్గా మరి కొద్ది నెలలలొ ఏన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాస్ట్రాలలొ ఈ బంధ్, తీవ్ర హింసాత్మకంగా మారి, ఈ రెండు రాస్ట్రాలలొ ఏనిమిది మంది చనిపొయారు. పైగా రెండు రాస్ట్రాలలొ బిజెపి ప్రభుత్వాలే ఉండటం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది.

.

.

దీనితొ మధ్యప్రదేశ్ పొలీసులు ఈ విషయం పై లొతుగా విచారన చేపట్టారు. బంద్ రొజు హింసాత్మక సంఘటనలలొ పాల్గొన్నవారిని, కెమేరా ఫూటేజిల సాయంతొ గుర్తుపట్టిన పొలీసులు, వారిని విచారించగా విస్తుగొలిపే నిజాలు వెలుగులొకి వచ్చాయి.

చిన్న చిన్న పనులు చేసుకునే, దినసరి కూలీలను రెండు గంటల పాటు ర్యాలీలలొ పాల్గొనమని, గొడవలు సృష్టించమని కొన్ని శక్తులు 200 – 500 రూపాయలు డబ్బులు పంచినట్టు విచారణలొ వెల్లడైంది. ఈ విషయాన్ని నిర్ధారించుకొవడానికి పొలీసులు, గొడవలలొ పాల్గొన్న కూలీలు పనిచేసే ప్రాంతాలకు వెళ్ళి … ఆరొజు ఆ కూలీలు అక్కడికి రాలేదని, ఎక్కడొ పెద్ద మొత్తంలొ డబ్బులిస్థామంటే అక్కడికి వెళ్ళారని అక్కడి వారు చెప్పడంతొ మధ్యప్రదేశ్ పొలీసులు నిర్ధారణకు వచ్చారు.

ప్రధానంగా   SC_ST  లకు మోది ప్రభుత్వం లకు రిజర్వేషన్లు తీసివేస్తున్నారని, దానికి వ్యతిరేకంగా పొరాటం చేయాలని … కొన్ని పార్టీలకు చెందిన నేతలు,  వీరికి   డబ్బిలిచ్చి మరీ పంపినట్టు పొలీసులు వెల్లడించారు. ఈ విషయాలనే కొంతమంది నిరసనకారులు మీడియా ముందు తెలియజేసారు.

అయితే బిజెపి కి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసిపొయి పనిచేస్తుండటంతొ ఖచ్చితంగా దీని వెనుక ఏవరున్నారనే విషయాన్ని కనుగొనలేక పొతున్నామని పొలీసులు తెలియజేశారు. అయితే సరిగ్గా మరి కొద్ది రొజులలొ ఏన్నికలు జరిగే బిజెపి పాలిత రాస్ట్రాలయిన రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలొ ఏవరు గొడవలు సృష్టిస్తున్నారొ అందరికీ తెలిసిన విషయమే. (Sources : Dainik Jagran, largest read newspaper in India)

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!