“నిరాహార దీక్ష” యొక్క శైలి నే మార్చివేసిన నరేంద్రమోది. ఏలానొ చూడండి

Share the Post

.

#Bharatjago : ఇప్పటి వరకు మన దేశంలొ లక్షల సంఖ్యలొ నాయకులు నిరాహార దీక్షలను చేశారు. అయితే అందరూ ఏదొ ఒక ప్రదేశంలొ, ఒక వేదికను ఏర్పాటు చేసుకుని అక్కడ తమ దీక్షను చేసేవారు.   అయితే భారత ప్రధాని నరేంద్రమోది గారు మాత్రం, ఇందుకు పూర్తి భిన్నంగా  కొత్త తరహాలొ తన దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ రొజు ఉదయం నుండే దీక్షను ప్రారంభించిన నరేంద్రమోది గారు, పని చేస్తూనే తన నిరాహార దీక్షను కొనసాగించనున్నారు.

ఒక ప్రధాని ఒకచొట కూర్చుని నిరాహార దీక్ష చేస్తే అనేక పనులు పెండింగులొ పడతాయి. కాని ప్రతి క్షణాన్ని అత్యంత విలువైనది గా భావించే ప్రధాని మోది …….   కుర్చుని నిరాహార దీక్షలు చేయకుండా, అభివృధి కార్యక్రమాలలొ పాల్గొంటూ నిరాహార దీక్షను చేస్తున్నారు. తిరువందాతి లొ డిఫెన్స్‌ ఎక్స్‌పోను ప్రారంభించిన మోది గారు, తరువాత అడయార్ లొ క్యాన్సర్ ఇనిస్టిట్యుట్ కార్యక్రమానికి హాజరవనున్నారు. తరువాత డిల్లీ లొ ఇతర కార్యక్రమాలలొ పాల్గొననున్నారు.   ఈ విధంగా పనిచేస్తూ,  అభివృధి కార్యక్రమాలలొ పాల్గొంటూ తన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు.

.

డిఫెన్స్‌ ఎక్స్‌పో లొ ప్రసంగిస్తున్న ప్రధాని మోది

.

విపక్షాలన్నీ కలిసి ఒక పక్కా ప్లాన్ ప్రకారం రాద్దాంతం చేస్తూ, పార్లమెంటు సమావేశాలను అడ్దుకున్నాయని ప్రధాని మోది ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాలు జరగని 23 రొజులకు గాను, మోది గారు తన జీతాన్ని తిరస్కరించిన సంగతి తెలిసిందే.  మోది గారికి తొడుగా దేశంలొని బిజెపి శ్రేణులన్నీ, ఈరొజు నిరాహార దీక్షలు చేస్తున్నాయి.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!