జమ్నీర్ మున్సిపల్ ఏన్నికలలొ క్లీన్ స్వ్విప్ చేసిన బిజెపి

Share the Post

.

#Bharatjago : మరొకసారి మహారాస్ట్రలొ బిజెపి తన సత్తా చాటింది. అన్ని వైపుల నుండి తీవ్ర ఓత్తిడులు వస్తున్నప్పటికీ, అన్ని పార్టీలు కలిసి పనిచేసినప్పటికీ జమ్నీర్ లొ జరిగిన మున్సిపల్ ఏన్నికలలొ బిజెపి ఘనవిజయం సాధించింది.

జమ్నీర్ మున్సిపల్ ఏన్నికలలొ బిజెపి తరపున సాధనా మహాజన్,  NCP అభ్యర్ధి అంజలి పవార్ పై 8,400 ఓట్ల ఆధిక్యంతొ ఘన విజయం సాధించారు. అంతేకాకుండా ఈ ఏన్నికలలొ బిజెపి తరపున బరిలొకి దిగిన 25 మంది మున్సిపల్ మెంబర్లందరూ విజయం సాధించడం విశేషం.

కాగా ఇక్కడ బిజెపి అభ్యర్ధి సాధనా మహాజన్, గుజ్జర్ సామాజిక వంశానికి చెందిన వ్యక్తి. అయితే జమ్నీర్ లొ గుజ్జర్లు చాలా తక్కువ. దీనితొ NCP, సాధనా మహాజన్ ను ఓడించడానికి, జమ్నీర్ లొ అత్యధికంగా ఉన్న మాలి సామాజిక వర్గానిక చెందిన అంజలి ఫవర్ ను బరిలొ నిలబెట్టింది.

కాగా బిజెపి అభ్యర్ధి సాధనా మహాజన్ ను ఓడించడానికి … NCP అభ్యర్ధి గెలుపుకొసం కాంగ్రెస్, శివసేనలు పనిచేసినప్పటికీ .. బిజెపి అభ్యర్ధి మాహజన్ ఘన విజయం సాధించారు. అమెతొ పాటుగా 25 మంది మెంబర్లు కూడ విజయం సాధించడం విశేషం.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!