ఫార్లమెంట్ సరిగా జరగని కారణంగా సంచలన నిర్ణయం తీసుకున్న భారత ప్రధాని

Share the Post

 

#Bharatjago : ఏన్నికల సంవత్సరం కావడంతొ, దాదాపుగా అన్ని పార్టీలు కలిసి (కొన్ని పార్టీలు  తప్ప) బిజెపి ని ఇరుకున పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నించిన సంగతి తెలిసిందే. బడ్జెట్ సమావేశాలను కూడా సాగనివ్వకుండా సభలొ కొన్ని పార్టీలు Double Game  ఆడాయి.

దీనితొ ఈసారి దాదాపు 23 రొజులపాటు ఫార్లమెంట్ సమావేశాలు చర్చ జరగకుండా ముగిశాయి.  23 రొజుల పాటు Taxpayers  డబ్బు వృద్ధా అయిన సంగతి తెలిసిందే  దీనితొ ప్రధాని ఆ 23 రొజుల పాటు  ఫార్లమెంట్  సరిగా పనిచేయని కారణంగా, మార్చి నెలలొ తన శాలరీలొ ఆ 23 రొజుల జీతాన్ని తీసుకొకుండా వెనక్కు ఇచ్చేశారు.   కేవలం ఏనిమిది రొజుల శాలరీను మాత్రమే నరేంద్రమోది తీసుకున్నారు.

తద్వారా మొత్తంగా 79,752 రుపాయలను మోది గారు కొల్పొయారు. ఆ 23 రొజులకు సంబందించి మొత్తంగా నరేంద్రమోది గారు 79,752 రూపాయలను తిరిగి ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. మోది గారు ఆ పని చేయడంతొ, మిగిలిన బిజెపి ఏంపిలందరూ ఆ 23 రొజుల జీతాన్ని తీసుకొకుండా తిరిగి ప్రభుత్వానికే ఇచ్చివేయనున్నారు.

కాగా భారత ప్రధాని అయినప్పటికీ, తన భొజనం ఖర్చులను తన జీతం లొనే ఖర్చుపెట్టే ఏకైక భారత ప్రధాని నరేంద్రమోది మాత్రమే.

.

.

#Narendramodi, #IndianPrimeMinister, #PMOIndia, #BJP_MPs,  #parliamentSession, #Parliament, #India

 

 

One thought on “ఫార్లమెంట్ సరిగా జరగని కారణంగా సంచలన నిర్ణయం తీసుకున్న భారత ప్రధాని

  • April 8, 2018 at 1:58 am
    Permalink

    ధన్యవాదాలు నరేంద్రమోడీ గారు గోప్ప నిబద్దత, భాధ్యతయుతమైన నిర్ణయం తీసుకున్నారు

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!