Big News : పాకిస్థాన్ ఆర్మీ, పొలీసులపై దాడిచేసి చావగొట్టిన చైనా కార్మికులు

Share the Post

.

#Bharatjago : సరిగ్గా నెల రొజుల క్రితం పాకిస్థాన్ ఏంపి, ఏం చెప్పాడొ అదే జరిగింది.  రెచ్చిపొయిన చైనా ఇంజనీర్లు, కార్మికులు అడ్డువచ్చిన పాకిస్థాన్ పొలీసులను, పాకిస్థాన్  ఆర్మీను ఇరగతన్నారు, అంతేకాకుండా వాళ్ల వాహనాలను, ఆఫీసులను కూడా ద్వంసం చేయడం విశేషం.

అసలు విషయాని కొస్తే : చైనా_పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ నిర్మాణం లొ వేల మంది చైనా కార్మికులు పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కారిడార్ నిర్మాణం కొసం, చైనా “నిర్మాణ కార్మికులకు” బదులుగా చైనాలొని ఖైదీలను ఇందుకు ఉపయొగిస్తుంది. అయితే ఈ విషయాన్ని “పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ”  ఏంపి బయటపెట్టడంతొ, తప్పనిసరి పరిస్తితులలొ చైనా కార్మికులపై పాకిస్థాన్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

అయితే భహవల్పూర్-ఫైసలాబాద్ మద్య నాలుగు లైన్ల హైవే ను చైనా నిర్మిస్తుంది. ఇందుకొసం చైనా ఇంజనీర్లు, కార్మికులకు “ఖానేవాలె” ప్రాంతంలొ తాత్కాలిక నివాస ప్రాంతాలను ఏర్పాటు చేశారు.

మొన్న బుధవారం నాడు చైనా ఇంజనీర్లు, కార్మికులు … “ఖానెవాలె” లొని “Red-light”  ఏరియా కు వెళ్లారు. అయితే చైనీయులను Red-light Area ప్రాంతంలొకి రానివ్వకుండా పాకిస్థాన్ పొలీసులు, సైనికులు అడ్డుతగలడంతొ ఘర్షణ మొదలైంది. దీనితొ ఒక్కసారిగా విరుచుకు పడ్ద చైనా ఇంజనీర్లు_కార్మికులు … పాకిస్థాన్ పొలీసులను ఇరగతన్నారు. ఏది దొరికితే అది తీసుకుని బాదిపారేశారు. ఒక్క పాకిస్థాన్ ఆర్మీ, పొలీసులనే కాకుండా అక్కడ ప్రశ్నించిన పాకిస్థాన్ పౌరులకు కూడా దేహశుద్ధి చేశారు. పాకిస్థాన్ పొలీసు వాహనాలెక్కి గొడవ గొడవ చేశారు.

.

.

అయితే అంతటితొ శాంతించని చైనా కార్మికులు, పాకిస్థాన్ సెక్యురిటీ క్యాంప్ ఆఫీసులపై దాడి చేసి … కుర్చీలు, బల్లలు ఏది దొరికితే అది తీసుకుని చావ గొట్తారు. దీనితొ అనేక మంది పాకిస్థాన్ సైనికులు గాయాలపాలయ్యారు. దీనితొ పాటుగా ఆ ప్రాంతంలొ పనిచేసే పాకిస్థాన్ సైనికులు, పొలీసుల ఇళ్ళకు చైనా ఇంజనీర్లు కరెంట్ కట్ చేశారు. అంతేకాకుండా భారీ వాహనాలను తీసుకువచ్చి …. అక్కడి హైవే కు అడ్డంగా పెట్తి గొల గొల చేశారు.

దీనితొ పాకిస్థాన్ అధికారులు, చైనా అధికారులకు పొన్ చేసి ప్రాధేయపడటంతొ … చైనా ఇంజనీర్లు, కార్మికులు వెనక్కు తగ్గారు. . అయితే ప్రస్తుతం ఈ విషయం పై పాకిస్థాన్ ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రస్తుతం ఈ సంఘటన పాకిస్థాన్ పెద్ద ఇష్యు గా మారే అవకాశం కనబడుతుంది.

.

.

#ChineseEngineers, #ChineseLabour, #PakistanPolice, #PakistanArmy, #CPEC, #ChinaPakistanEconomicCorridor , #RedLightArea,   #Pakistan, #China

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!