ఐక్యరాజ్యసమితి రూపొందించిన కొత్త లిస్టులొ అగ్రస్థానానికి ఏగబాకిన పాకిస్థాన్, అట్టడుగు స్థానంలొ భారత్

Share the Post

.

#Bharatjago : ఐక్యరాజ్యసమితి కొత్తగా రూపొందించిన లిస్టులొ పాకిస్థాన్ అగ్రస్థానాన్ని సొంతం చేసుకొగా, 130 కొట్ల జనాభా ఉన్న భారత్ కేవలం ఒక్కరితొ అట్టడుగు స్థానానికి పరిమితమైపొయింది.

ఇంతకీ ఏందులొ అనుకుంటున్నారా … ???

ఐక్యరాజ్యసమితి కొత్తగా రూపొందించిన Most Wanted Terrorists List లొ ఏకంగా 139 మంది క్రిమినల్స్ తొ, పాకిస్థాన్ అగ్రస్థానంలొ నిలిచి, తన హావా ను కొనసాగించగా … కేవలం ఒక్క Terorist  తొ భారత్, అట్టడుగు స్థానానికి చేరుకుంది. అది కూడా దావూద్ ఇబ్రహీం ను  ఐక్యరాజ్యసమితి  భారత్ లిస్టులొ చేర్చింది. లేకపొతే ఈ లిస్టులొ అసలు భారత్ పేరే ఉండేది కాదు.

Most Wanted Terrorists List   లొ మొదటిస్థానం పొందిన తాలిబాన్ చీఫ్ ఆల్-జవహరీ, రెండవ మొస్టు వాంటెడ్ క్రిమినల్ “మొహమ్మద్ బిన్ షైబా”, జమాతుల్ దావా అధినేత “హఫిజ్ సయ్యద్”, లష్కరే తొయబా, అబ్దుల్ సలాం, జాఫర్ ఇక్బాల్ వంటి పాకిస్థాన్   VIP లందరూ ఈ లిస్టులొ పేరు సంపాదించడం విశేషం.

కాగా దావూద్ ఇబ్రహీం భారత్ లొనే ఉన్నట్టు, ఐక్యరాజ్యసమితి తెలియజేసింది. కరాచి వద్దనున్న నురాబాద్ లొని కొండల ప్రాంతంలొ అత్యంత ఖరీదయిన బంగ్లాలొ దావూద్ ఇబ్రహీం నివసిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి తెలియజేసింది. అంతేకాకుండా దావూద్ కు రావల్పిండి, కరాచి ల నుండి రెండు పాస్ పొర్టులు ఉన్నట్టు ఐక్యరాజ్యసమితి తన నివేదికలొ తెలియజేసింది.

మొత్తంగా మోది ప్రభుత్వం పడ్డ కష్టానికి తగ్గ ఫలితం దక్కినట్లయింది. ఏందుకంటే మొత్తంగా ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన లిస్టులొ లష్కరే తొయాబా, జమాతుల్ దావా ఉగ్రవాద సంస్థలతొ పాటు, ఆయా సంస్థలకు చెందిన ఉగ్రవాదులనే అత్యధికంగా, ఐక్యరాజ్యసమితి తన లిస్టులొ చేర్చడం విశేషం.  కాగా ఇప్పటికే Grey List లొకి చేర్చబడిన (జూన్ నుండి) పాకిస్థాన్ ను, త్వరలొ యురొపియన్ యునియన్ కూడా Block List  లొ చేర్చనుంది.

.

.

#UnitedNations, #UN, #MostWantedTerroristsList, #DawoodIbrhim, #Pakistan, #HafizMohammadSaeed,  #Lashkar-e-Toiba,  #Jamaat-ud-Dawaa, #India

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!