Operation All Out -2 ను అత్యంత ఘనంగా ప్రారంభించిన ఆర్మీ. మొదటి రొజే భీకర దాడులు

Share the Post

.

#Bharatjago : ఆపరేషన్ ఆలవుట్-2 ను ప్రారంభించిన మొదటి రొజే, ఇండియన్ ఆర్మీ భారీ ఏత్తున భీకర దాడులు చేసింది. రాత్రి దక్షిణ కాశ్మీరు లొని సొఫియాన్ జిల్లాలొని, అనంతనాగ్ ప్రాంతాలపై పెద్ద ఏత్తున దాడులు చేసిన ఇండియన్ ఆర్మీ, మొత్తం మూడు ఏన్ కౌంటర్లలొ ఇప్పటి వరకు 11 మంది తీవ్రవాదులను కాల్చి చంపారు.

మొత్తం 14 మంది మాస్టర్ కమాండర్లే లక్ష్యంగా, ఆపరేషన్ ఆలవుట్-2 ను ప్రారంభించిన ఇండియన్ ఆర్మీ, 24 గంటలు గడవక ముందే 11 మంది తీవ్రవాదులను ఏన్ కౌంటర్ చేయడం విశేషం. ఇందులొ మొస్టు వాంటెడ్ టెర్రరిస్టు “రౌఫ్ ఖండే” ఉండటం చెప్పుకొతగ్గ విషయం.

షొఫియాన్ జిల్లాలొని ద్రాగాడ్, కచదొరా గ్రామాలపై … అనంతనాగ్ లొని దియగ్లాం ప్రాంతంపై విరుచుకు పడిన భారత బలగాలు ….ద్రాగాన్ గ్రామంలొ ఏడుగురు తీవ్రవాదులను కాల్చి చంపగా, అనంతనాగ్ లొ మరొక తివ్రవాదిని కాల్చిచంపారు …. కాగా ప్రస్తుతం కచదొరా లొ ప్రస్తుతం భద్రతా దళాలకు, తివ్రవాదులకు మద్య పెద్ద్ ఏత్తున కాల్పులు కొనసాగుతున్నాయి.

జమ్ముకాశ్మీరు డిజిపి వైధ్ మాట్లాడుతూ, కచదొరా లొ కాల్పులు కొనసాగుతున్నాయని, ఇప్పటి వరకు ముగ్గురు తీవ్రవాదులు మరణించినట్టు తెలుస్తుందని, దీనితొ పాటుగా అనంతనాగ్ లొ మరొక తీవ్రవాది లొగిపొయాడని ఆయన తెలియజేశారు.

కాగా సొఫియన్ లొ తీవ్రవాదులను రక్షించ డానికి వచ్చిన స్టొన్ పెల్టర్ల పై భద్రతా దళాలు విరుచుకు పడ్దాయి. ఈ దాడులలొ ఒక స్టొన్ పెల్టర్ మరణించగా, మరొక 50 మంది స్టొన్ పెల్టర్లు తీవ్రంగా గాయపడగా, మరొక 20 మంది స్టొన్ పెల్టర్లకు కళ్ళు పొయినట్టుగా తెలుస్తుంది (పెల్లట్ గన్సు ను ఉపయొగించారు).

ఈ ఏన్ కౌంటర్ల నేపధ్యంలొ జమ్ముకాశ్మీరు లొ బందుకు పిలుపునిచ్చిన హురియత్ కాంఫరెన్స్ అధ్యక్షుడు “సయ్యద్ ఆలి గిలానీ” ని, కేంద్ర బలగాలు మరలా అరెస్టు చేశాయి. మొన్న సొమవారం నాడే హౌస్ అరెస్టు నుండి విడుదలైన సయ్యద్ గిలానిని, బందు కు పిలుపు నివ్వడంతొ, కాసేపటి క్రితం మరలా అరెస్టు చేయడం విశేషం.

.

.

#OperationAllOut2, #JammuKashmir, #Encounters, #ShopianEncounter, #AnantnagEncounter, #India, #DGP_Vaid, #Bharatjago,  #IndianArmy, #CRPF,  #Hurriyatleader_SyedAliGeelani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!