కర్ణాటక ఏన్నికల గురించి బిజెపి ఐటి సెల్ ఇంచార్జ్ అమిత్ మాలవ్యాకు ముందుగా తెలుసా, అసలేం జరిగింది???

Share the Post

.

#Bharatjago : కర్ణాటక ఏన్నికల తేదీల ను నిన్న కేంద్ర ఏన్నికల కమీషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 12 వ తారీకున ఏన్నికలు జరుగుతాయని, 16 వ తేదీన కౌంటింగ్ జరుగుతుందని కేంద్ర ఏన్నికల సంఘం ప్రకటించింది …… అయితే ఏన్నికల సంఘం ప్రకటించక ముందే, బిజెపి సొషల్ మీడియా ఇంచార్జ్ అమిత్ మాలవ్యా ఈ విషయాన్ని ట్విట్ చేయడంతొ, దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం చెలరేగింది. కర్ణాటక ఏన్నికల గురించి బిజెపి కు ముందుగానే తెలుసని కాంగ్రెస్ పార్టీ తొ సహా, కొన్ని ప్రాంతీయ పార్టీలు, ఒక వర్గం మీడియ పెద్ద ఏత్తున బిజెపి పై విరుచుకు పడ్డాయి.

అయితే అసలేం జరిగింది ????

అయితే నిజానికి కర్ణాటక ఏన్నికల తేదీల గురించి Times Now చానల్, సరిగ్గా 11.06 నిమిషాలకు రిపొర్టు చేసింది. సరిగ్గా 11.06 నిమిషాలకు కర్ణాటక లొని Suvarna News తొ సహా మరొక రెండు కన్నడ చానల్స్ సరిగ్గా 11.06 నిమిషాలకు కర్ణాటక ఏన్నికల తేదీలను రిపొర్టు చేశాయి.

అవి చూసి బిజెపి సొషల్ మీడియా ఇంచార్జ్ అమిత్ మాలవ్యా, సరిగ్గా 11.08 నిమిషాలకు కర్ణాటక ఏన్నికల తేదీలను ట్వీట్ చేశాడు. నిజానికి ఇది అమిత్ మాలవ్య నేరుగా చేసిన కూడా ట్వీట్ కాదు. సహజంగా “అమిత్ మాలవ్య” బిజెపి జాతీయ సొషల్ మీడియా ఇంచార్జ్ కావడంతొ, ఇలాంటి విషయాలు ట్వీట్ చేయడానికి అతనికి వ్యక్తిగతంగా ఓక ప్రత్యేక టీం ఉంది.

.

.

అయితే ఇక్కడ బయటకురాని మరొక విషయమేమిటంటే ….. కాంగ్రెస్ ఐటి సెల్ ఇంచార్జ్ శ్రీవత్స కూడా సరిగ్గా 11.08 నిమిషాలకు కర్ణాటక ఏన్నికల తేదీలను ట్వీట్ చేశాడు. ఈ విషయం గురించి “శ్రీవత్స” మాట్లాడుతూ, మీడియా రిపొర్టు ను చూసి ట్వీట్ చేశానని తెలిపాడు.

అయితే ఇదే విషయాన్ని బిజెపి ఐటి సెల్ ఇంచార్జ్ “అమిత్ మాలవ్య” చెప్పినప్పటికీ …. కాంగ్రెస్ తొ అంటగాగే కొన్ని చీకటి పార్టీలు, కొన్ని మీడియా సంస్థలు కేవలం బిజెపి నే టార్గెట్ చేయడం గుర్తించాల్సిన విషయం.

.

.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!