Big Breaking News : రాస్ట్రంలొ ఇద్దరు కీలక బిజెపి నాయకుల హత్యకు కుట్ర !!!

Share the Post

.

#Bharatjago : రాస్ట్రంలొ నీచ రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఇప్పటికే కొంతమంది అనేక నికృష్టపు రాజకీయాలకు తెరలేపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడవి మరింత తీవ్ర రూపం దాల్చాయి. దాదాపు నెల రొజుల నుండి ఇద్దరు కీలకమైన బిజెపి నేతలైన సొము వీర్రాజు, విష్ణుకుమార్ రాజు లను హత్యచేయడానికి గత నెల రొజుల నుండి రెక్కీలు నిర్వహిస్తున్నారన్న విషయాన్ని బిజెపి అధికార ప్రతినిధి లక్షీపతి రాజ గారు బయట పెట్టారు.

.

.

ఇప్పటికే ఈ విషయంపై కొన్ని వర్గాల నుండి, పొలీసుల నుండి సమాచారం అందిందని, ఆపరేషన్-డి లొ భాగంగా … సొము వీర్రాజు, విష్ణు కుమార్ రాజ లను హత్య చేసేందుకు గత నెల రొజుల నుండి ప్రయత్నాలు జరుగుతున్నాయని లక్షీపతి రాజ గారు కుండబద్దలు కొట్టారు.

.

.

.

ఇప్పటికే ఈ విషయం పై కేంద్ర ఇంటెలిజెన్స్ కు సంచారం అందించామని, అలాగే కేంద్ర హొంశాఖకు సమాచారాన్ని అందించనున్నామని …… దీనితొ పాటుగా ప్రధాని నరేంద్రమోది గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేయనున్నామని ఆయన స్పష్టం చేశారు.

ఇది చాలా గంభీరమైన విషయమని, ఏదొ తమాషాగానొ, జొక్ గానొ మాట్లాడం లేదని … దీనిపై గత పది రొజుల నుండి సేకరించిన ఆధారాలతొనే కేంద్ర హొంశాఖను సంప్రదిస్తున్నామని, నేరుగా ఉన్నతాధికారులకు సంబందిత ఆధారాలను అందించనున్నామని ఆయన తెలియజేశారు.

అంతేకాకుండా, బిజెపి ముఖ్యనాయకుల బృందం రాస్ట్ర డిజిపి ని, రాస్ట్ర ఇంటెలిజెన్స్ అధికారిని కలిసి, ఈ విషయం పై కంప్లైంట్ చేయనున్నట్టు లక్షీపతి రాజ గారు తెలియజేశారు.

.

.

#BJPLeader_Lakshmipatiraja, #SomuVeeraju, #Vishnukumarraju, #BJP_Andhrapradesh, #CentralHomeMinister, #India, #BharatJago

One thought on “Big Breaking News : రాస్ట్రంలొ ఇద్దరు కీలక బిజెపి నాయకుల హత్యకు కుట్ర !!!

  • March 23, 2018 at 1:47 pm
    Permalink

    వారికి ఏమైనా జరిగితే రాష్ట్రం అగ్నీ గుండం అవుతుంది

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!