నరేంద్రమోది పేరుపెట్టినందుకు, అత్యంత భయంకరమైన కిరాతకానికి ఓడిగట్టిన లాలుప్రసాద్ RJD పార్టీ

Share the Post

.

#Bharatjago : బిహార్ లొ లాలు ప్రసాద్ యాదవ్ RJD  పార్టీ అత్యంత భయంకరమైన కిరాతకానికి ఒడిగట్టింది. బిహార్ లొని ధర్బంగా ప్రాంతంలొని భాధా గ్రామం, RJD కు గట్టి పట్టున్న ప్రాంతం. అయితే అక్కడి, ప్రముఖ బిజెపి నాయకుడు తేజ్ నారాయణ యాదవ్ చొరవతొ, అక్కడ బిజెపి వేగంగా బలపడుతుంది.  దీనితొ తేజ్ నారాయణ యాదవ్, తాముండే ప్రాంతంలొని చౌరాస్థాకు నరేంద్రమోది చౌరాస్థా అని పేరు పెట్టారు. ఐతే మొన్న జరిగిన ఉప ఏన్నికల ఫలితాలలొ, రెండు అసెంబ్లీ సీట్లను RJD గెలుచుకొవడంతొ … ఒక్కసారిగా అత్యంత ఘొరమైన పాపానికి ఓడిగట్టింది.

దాదాపు 40 – 50 మంది గూండాలు, 20 – 30 బైకులపై కత్తులు, హాకి స్టిక్కులు తీసుకుని వచ్చి, తేజ్ నారాయణ యాదవ్ ఇంటి పై దాడి చేశారు. నరేంద్రమోది ముర్దాబాద్ అంటూ పెద్ద పెద్ద గా అరుస్తూ, తేజ్ యాదవ్ ఇంట్లొకి దూసుకు వచ్చి ఇంట్లొ సామాను మొత్తం ద్వంసం చేయసాగారు. అంతలొ తేజ్ యాదవ్ తండ్రిగారయినటువంటి రామచంద్ర యాదవ్ … దయచేసి నరేంద్రమోది ముర్దాబాద్ అన్న నిదాలు చేయవద్దని విజ్ణప్తి చేయడంతొ

రామచంద్ర యాదవ్ 70 ఏళ్ల వయసున్న వ్యక్తి అనికూడా చూడకుండా, అతనిపై పాశవికంగా దాడి చేసి, అత్యంత ఘొరంగా రామచంద్ర యాదవ్ తలను నరికి వేశారు. మటన్ షాపులలొ ఉపయొగించే కత్తులలొ రామచంద్రయాదవ్ తలను నరికి, విసిరేశారు. ఈ ఘొరానికి అడ్దుగా వచ్చిన, తేజ్ యాదవ్ తమ్ముడు కమల్ యాదవ్ ను హాకీ స్టిక్కులతొ దారుణంగా చావ బాదారు.

ఈ విషయం తెలుసుకున్న బిజెపి కార్యకర్తలు అక్కడికి చేరుకొవడంతొ, వెంటనే RJD కార్యకర్తలు పరారై పొయారు. దీనితొ బిజెపి కార్యకర్తలు వెంటనే కమల్ యాదవ్ ను హాస్పటల్ లొ జాయిన్ చేయగా …. ప్రస్తుతం కమల్ యాదవ్ చావు బతుకుల మద్య కొట్టుమిట్తాడుతున్నాడు.

దీనితొ పెద్ద ఏత్తున్న బిజెపి  నాయకులు భాదాం గ్రామానికి చేరుకొవడంతొ, అక్కడ ఉన్న RJD పార్టీవారంతా పరారయినట్తు తెలుస్తుంది. కాగా ఈ సంఘటనకు భాద్యులైన వారిని అరెస్టు చేసెందుకు పెద్ద ఏత్తున పొలీసు బలగాలను రంగంలొకి దింపారు. మనకు వస్తున్న తాజా సమాచారం ప్రకారం ఇంతవరకు ఏడుగురిని అరెస్టు చేసినట్తు తెలుస్తుంది.

.

.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!