Big News : దేశంలొనే అతి పెద్ద స్థానంలొ ఉన్న ముగ్గురు మత ప్రచారకుల పై క్రిమినల్ కేసు నమొదు.
.
#Bharatjago : దేశంలొని అత్యున్నత స్థానాలలొ ఉన్న ముగ్గురు క్రిస్టియన్ మత ప్రచారకులపై కేరళ పొలీసులు క్రిమినల్ కేసు నమొదు చేశారు. కేరళ చర్చి కి చెందిన అనుమానిత స్థలాన్ని తక్కువ రేటుకు వేరే వ్యక్తికి అమ్మిన కేసులొ క్రిస్టియన్ కార్డినల్ జార్జ్ అలెంచరి, ముఖ్యమైన మత ప్రచారకులైన జొషి పుతువా, సెబాస్టియన్ వదకుంపదన్ లపై హైకొర్టు ఆదేశాలతొ పొలీసులు కేసులు నమొదు చేసారు.
కేరళ లొని సైరొ-మలబార్ చర్చి కార్డినల్ అయిన జార్జి అలెంచర్, మిగిలిన ఇద్దరు పముఖ మత ప్రచారకులతొ కలిసి, 27 కొట్ల విలువైన స్థలాన్ని, చీకటి ఒప్పందం ద్వారా కేవలం 13 కొట్లకే అమ్మినట్టు తెలియడంతొ, బాధితులు కొర్టును ఆశ్రయించారు. అయితే ఆ 13 కొట్లలొ కూడా కేవలం 9 కొట్లు మాత్రమే చరికి అందినట్టు, సంబందిత వర్గాలు కొర్టుకు తెలియజేశాయి. నిజానికి ఆ స్ఠలం విలువ 93 కొట్లని, ప్రభుత్వ లెక్కల ప్రకారమే 27 కొట్లుందని చర్చి వర్గలు కొర్టుకు తెలియజేశాయి.
ఈ డీల్ లొ అవినీతి జరిగినట్టు స్పష్టమైన అధారాలు లభ్యమవడంతొ, కేరళ హైకొర్ట్ … వీరిపై కేసులు బుక్ చేయమని పొలీసులను అదేశించింది. దీనితొ పొలీసులు ముగ్గురు మత ప్రచారకులపై 120B, 406, 415 and 420 సెక్షన్ల కింద బలమైన కేసులు నమొదు చేశారు. కాగా ఇప్పుడీ విషయం కేరళ అంతటా పెద్ద సంచలనం సృష్టిస్తుంది.
.