చాలా మందికి తెలియని విషయం : కార్తి చిదంబరం ప్రస్తుతం ఏలాంటి ఘొరమైన పరిస్తితులలొ ఉన్నాడొ తెలుసా

Share the Post

 

#Bharatjago : UPA ప్రభుత్వ పాలనలొ,  తండ్రి చిదంబరంతొ కలిసి అవినీతిలొ ఆకాశమే హద్దుగా చెలరేగి పొయిన కార్తి చిదంబరం, ప్రస్తుతం  జైల్లొ  ఘొరమైన జీవితాన్ని గడుపుతున్నాడు.  INX Media case లొ ప్రధాన ముద్దాయి అయిన కార్తి చిదంబరాన్ని CBI  అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  లండన్ నుండి వచ్చిన కార్తి చిదంబరాన్ని, CBI అధికారులు “చెన్నై ఏయిర్ పొర్టు” లొనే అరెస్టు చేయడంతొ … అప్పటి నుండి మొన్నటి వరకు … తనకు అది కావాలి, ఇది కావాలి అంటూ, మేము అధికారంలొకి రాగానే మీ సంగతి చూస్థాం అంటూ CBI  పై చెలరేగిపొయాడు

అయితే విచారణ నిమిత్తం, కార్తి చిదంబరాన్ని తీహార్ జైలు కు తరలించవలసిందిగా, అది కూడా సాధారణ ఖైదిగ్గా ట్రీట్ చేయవలసిందిగా ట్రయల్ కొర్టు ఆదేశాలు జారీ చేసింది.  గత 10 సంవత్సరాల కాలంలొ తీహార్ జైలు పై పెద్ద ఏత్తున అనేక ఆరొపణలు రావడంతొ … ప్రస్తుతం తీహార్ జైలు మొత్తాన్ని CC Camera ల పర్యవేక్షణలొ ఉంచి, విదేశీ జైళ్ల తరహాలొ కంప్యుటరీకరించారు. దీనితొ ప్రస్తుతం తీహార్ జైల్లొ, కొర్టు ఆదేశాలు లేనిది ఏటువంటి ప్రత్యేక వసతులు కల్పించడమనేది దాదాపు అసాద్యం. ఒకవేళ కల్పించినా, ఆ విషయం ఈజిగా బయటకు పొక్కుతుంది.

దీనితొ, అసలు ఊహించని ఈ పరిణామానికి బిత్తరపొయిన చిదంబరం, కనీసం జైల్లొ సాధారన ఖైదీగా కాకుండా ప్రత్యేకంగా చూడాలని కొర్టును వేడుకున్నారు. కాని కొర్టు ఒప్పుకొక పొవడంతొ … మిగిలిన ఖైదీలతొ కాకుండా, తనకొక్కడికి ప్రత్యేక రూమును కేటాయించమని, అది ఏలా ఉన్నా సర్దుకుపొతానని, కొర్టును వేడుకున్నాడు … కాని కొర్టు తిరస్కరించింది ….  కనీసం ఆహారం  విషయంలొ తీహార్ జైల్లొ పెట్టే తిండి కాకుండా, ఇంటి నుండి భొజనం తెప్పించుకునే వసతికి అనుమతివ్వమని  ప్రాధేయపడినప్పటికీ కొర్టు అందుకు అంగీకరించలేదు.

ఈ విషయం పై కొర్టు స్పందిస్తూ, కేంద్ర మంత్రి భాద్యతలు చేపట్టింది, మీ తండ్రి కాని మీరు కాదని,   మీరు VIP కాదని  …    కాబట్టి మీరు మా దృష్టి లొ అందరిలాగే, భారతీయ పౌరులు కాబట్టు, మీకు ఎట్టి పరిస్తితులలొ ప్రత్యేక సదుపాయాలు కల్పించలేమని కొర్టు తేల్చి చెప్పింది.

దీనితొ మొన్న సూటు, బూటు వేసుకుని చేతులూపుకుంటూ పొయిన కార్తి చిదంబరం, ప్రస్తుతం తీహార్ జైల్లొ …. పేరు మొసిన హంతకులతొ, మాఫియా ముఠాలతొ, క్రిమినల్స్ తొ కలిసి జైలు గదిని పంచుకుంటూ …. లైన్లొ నిలబడి చిప్ప కూడు తింటున్నాడు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!