అదాని భార్యగా ప్రచారం జరుగుతున్న… మొది గారు శిరస్సు వంచి నమస్కరిస్తున్న ఈమె ఏవరొ తెలుసా

Share the Post

.

#Bharatjago : గత కొద్ది రొజులుగా ప్రముఖ పారిశ్రామిక వేత్త అదాని సతీమణి (భార్య) కు, భారత ప్రధాని నరేంద్రమోది తలవంచి నమస్కరిస్తున్నారని, ఈ పొటొ ….  సొషల్ మీడియా లొ వైరల్ గా మారింది. దేశంలొని అతి పెద్ద పారిశ్రామిక వేత్తలలొ ఒకరైన అదానీ ది కూడా స్వస్థలం గుజరాత్ కావడంతొ, సొషల్ మీడియా లొ జరుగుతున్న ఈ ప్రచారానికి బలం చేకూరింది.

కాని ఈ పొటొలొ ఉన్నామే అదాని గారి భార్య ప్రీతి అదాని.. ఈమె అదానీ ఫౌండేషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. దాదాపు 12 రాస్ట్రాలలొ, అదానీ ఫౌండేషన్ కార్యక్రమాలు చేపడుతున్నారు.

.

.

కాని మొది గారు నమస్కరిస్తున్న ఆమె ఏవరు ???

భారత ప్రధాని మోది గారు, నమస్కరిస్తున్న ఈమె కర్ణాటకలొని తుంకూరు మేయర్ “గీతా రుద్రేష్” ….. 2014 సెప్టెంబరులొ  తుంకూరు లొ Food Park   ను ప్రారంభొత్సవం చేయడానికి వచ్చిన మోది గారిని, ఆహ్వానించడానికి వచ్చిన   అప్పటి తుంకూరు మేయర్ గీతా రుద్రేష్ గారు, మోది గారికి నమస్కారం చేయగా అందుకు ప్రతినమస్కారంగా ,  మోది గారు శిరస్సు వంచి ప్రతి నమస్కారం చేశారు.

.

.

.

కాని ఈమె పారిశ్రామికవేత్త అధాని బార్య అని, అధానితొ ఉన్న సన్నిహిత సంబందాల దృష్టా, అధాని భార్యకు, భారత ప్రధాని స్థానంలొ ఉన్న మోది గారు, శిరస్సువంచి నమస్కరిస్తున్నారని పెద్ద ఏత్తున తప్పుడు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!