పాకిస్థాన్ సరిహద్దులలొ భారీ విద్వంసం సృష్టించిన అమెరికన్ ద్రొణ్లు. పెద్ద ఏత్తున తీవ్రవాదుల హతం

Share the Post

.

#Bharatjago : అన్నమాట ప్రకారం మరొకసారి అమెరికా ఏటాక్ ద్రొణ్లతొ విరుచుకు పడింది. పాకిస్థాన్_ఆఫ్గన్ సరిహద్దులలొని కునార్ ఫ్రావిన్స్ లొ తాలిబాన్ తీవ్రవాదులే లక్ష్యంగా అమెరికన్ ద్రొణ్లు పెద్ద ఏత్తున బాంబు దాడులు చేసాయి. ఈ దాడులలొ పాకిస్థాన్ తాలిబాన్ చీఫ్ ముల్లా ఫజలుల్లా కుమారుడితొ సహా 20 మందికి పైగా పాకిస్థాన్ తీవ్రవాదులు హతమవడం విశేషం.

.

.

తీవ్రవాదులకు శిక్షణనిచ్చే క్యాంపు పై అమెరికా చేసిన దాడులలొ ముల్ల ఫ్గలుల్లా కుమారుడు మాత్రమే కాకుందా తాలిబాన్ టాప్ కమాండర్ గుల్మొహమ్మద్, తీవ్రవాదులకు శిక్షణనిచ్చే యాసీన్ కూడా మరణించినట్టు అధికార వర్గాలు దృవీకరించాయి. 2012 నుంది ఇమతవరకు, ఈ పాకిస్థాన్ తాలిబాన్ల వలన దాదాపు 3,739 మంది మరణించినట్టు, డిల్లీ కి చెందిన రిసెర్చి ఆర్గనైజేషన్ సంస్థ ” the South Asia Terrorism Portal ” తెలియజేసింది.

కాగా గత నెల రొజులలొ అమెరికా…. పాకిస్థాన్  సరిహద్దులలొ, పాకిస్థాన్ భూభాగంపై దాడులు చేయడం ఇది మూడవసారి …… అయితే పాకిస్థాన్_ఆఫ్ఘన్ సరిహద్దులలొ, అమెరికా ఈసారి మిలటరీ ఆపరేషన్ చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలిసిందే.

.

.

#America, #AmericaDrone, #Pakistan, #Afghanistan, #PakistanTalibans, #MullahFazlullah, #KunarProvince, #IndiaResearchOrganisation, #TheSouthAsiaTerrorismPortal, #DonaldTrump

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!