ఉత్తరప్రదేశ్ లొ మరొక అద్భుతాన్ని చేసి చూపించిన యోగి ఆధిత్యనాధ్. ఏలానొ చూడండి

Share the Post

.

#Bharatjago : హత్యలు, దొపిడీలు, స్మగ్లింగ్, అక్రమ ఆయుధాల రవాణా, మానభంగాలు, మాఫియా ముఠాలతొ కిటకిట లాడిపొయిన ఉత్తరప్రదేశ్ రాస్ట్రాన్ని …. ఊహించని రీతిలొ శాంతి భద్రతలను గాడిలొ పెట్టిన యొగి ఆధిత్యనాధ్, ఇప్పుడు మరొక రికార్డు సృష్టించారు. పూర్తిగా నేరపూరిత రాజకీయాలతొ నిండిపొయిన ఉత్త్రప్రదేశ్ రాస్ట్రానికి, పెద్దగా పెట్టుబడులు వచ్చేవి కావు. ఏవొ కొన్ని వచ్చినా, అవి ఏ రాజకీయ నాయకుడి బినామి సంస్థలొ అయ్యుండేవి. ఉత్తరప్రదేశ్ లొ పెట్టుబడులు పెట్టడం అనేది సంవత్సరం క్రితం వరకు ఒక జొక్ లా ఉండేది.

ఉత్తరప్రదేశ్ లొ బిజినెస్ సమిట్ పెడుతుంటే, పారిశ్రామిక వేత్తలు పెద్దగా రాకపొతుండటంతొ …. 2015 లొ అప్పటి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, వందల కొట్లు ఖర్చు పెట్టి “ఊత్తరప్రదేశ్ బిజినెస్ సమిట్” ను ముంబాయి లొ అత్యంత ఆడంబరంగా ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ప్రత్యక ఆకర్షణగా బాలీఉడ్ తారలను కూడా ఆహ్వనించాడు.

అంత చేసినప్పటికీ, ఆ సమిట్ లొ మరీ ఘొరంగా 33 కొట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. సాక్ష్యాత్తూ వచిన పెట్టుబడులు 33 కొట్లు మాత్రమే. (పరువు పొతుందని, 3300 కొట్లు అని చెప్పినప్పటికీ, వచ్చింది మాత్రం కేవలం 33 కొట్లే). ఉత్తరప్రదేశ్ లొని గూండా రాజకియాల వలన పెట్టుబడులకు ఏవరూ ముందుకు రాలేదు.

కాని యోగి ఆధిత్యనాధ్ వచ్చిన 10 నెలలకు శాంతి భద్రతలు అదుపులొకి తేవడమే కాకుండా, అన్నీ వ్యవస్థలను గాడిలొ పెట్టి, తరువాత ఊత్తరప్రదేశ్ లొనే బిజినెస్ సమిట్ ను ఏర్పాటు చేశాడు. లక్నొ లొ ఏర్పాటు చేసిన ఈ సమిట్, ఏకంగా 5,000 మంది ఇన్వెస్టర్లతొ బిజినెస్ సమిట్ కళ కళ లాడింది. అంతేకాకుండా ఫార్ట్యున్ -500 లొని కంపెనీలు కూడా రావడం … యుపి చరిత్రలొ ఇదే ప్రధమం. ఈ సమిట్ లొ పెట్టుబడులు వెల్లువెత్తాయి. మొత్తంగా 1045 కంపెనీలతొ 4.28 లక్షల కొట్ల పెట్టుబడులకు సంబందించిన ఓప్పందాలు చేసుకున్నారు. ఈ ఓప్పందాలు కూడా ఆషామాషీగా కాకుండా, అన్నీ విషయాలను ఆయా కంపెనీలతొ చర్చించి, సాధ్యాసాధ్యాలను పరిశీలించి పక్కాగా ఓప్పందాలు చేసుకున్నారుట.

రెండు నెలల క్రితం బిల్ గేట్స్ ఇండియా పర్యటనకు వచ్చినప్పుడు, యోగి గారు అహ్వానించక పొయినా, బిల్ గేట్స్ ప్రత్యేకంగా లక్నొ వెళ్ళి, యోగి గారిని కలిసి, నాలుగు ప్రాజెక్టులకు నిధులు ఇచ్చిన విషయం తెలిసిందే.

.

.

#YogiAdityanath, #YogiAdityanath_Government, #UttarPradesh, #UttarPradesh_Business_Summit, #India, #Mumai, #AkhileshYadav, #Fortune500_Companies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!