కేవలం తన కుటుంబం కొసం చిదంబరం, ఏన్ని పాపాలకు ఒడి గట్టాడొ తెలుసా … ??

Share the Post

.

#Bharatjago : చిదంబరం, మనదేశంలొని అత్యంత అవీనీతి పరుల లిస్టు లొ మొదటి స్థానాన్ని ఆక్రమించుకున్న వ్యక్తి. కేవలం తన కుటుంబం కొసం, అనేక మంది జీవితాలను చిద్రం చేసిన వ్యక్తి. 2004 నుండి 2014 వరకు ప్రభుత్వంలొ ఆర్ధిక మంత్రిగా, హొం మంత్రిగా భాద్యతలు వెలగబెట్టిన చిదంబరం … ఆయన ఏ శాఖలొ ఉన్నా   CBI పూరిగా అతని చేతులలొనే ఉండేది.

కాంగ్రెస్ మాట వినని వారిని, కాంగ్రెస్ కు ఏదురు తిరిగిన వారినే కాక, వ్యక్తిగతంగా తనకు   అడ్డు వచ్చిన వారిపై,  తన ఆక్రమ వ్యాపారాలను పెంపొదించుకొవడం కొసం, లక్షల కొట్ల ఆస్తులను కూడా బెట్టడం కొసం  CBI  ని ఉపయొగించుకునేవాడు. ఈ క్రమంలొ ఏన్నొ కుటుంబాలు చిద్రమైనా ఆయన పట్టించుకొలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం లొ సొంత ఏజెండా ను ఆప్లై చేసిన ఏకైక నాయకుడు చిదంబరం మాత్రమే. దానికి కారణం  CBI పూర్తిగా ఆయన చేతులలొ ఉండటం.

ప్రస్తుతం కార్తి చిదంబరం ఆస్తుల వివరాలు రాయడానికి CBI  కు 200 పేజీలు అవసరమయ్యాయంటే, చిదంబరం ఏస్థాయి అవినీతి సంపాదన సంపాదించాడొ అర్ధం చేసుకొవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా 14 దేశాలలొ …. అమెరికా లొ 800 ఏకరాల ఏస్టేటు, శ్రీలంకలొ మూడు ప్రపంచస్థాయి రిసార్టులు, ఆఫ్రికా లొ మూడు వైన్ యార్డులు, బార్సిలొనా లొ 11 టెన్నీస్ అకాడమీలు, మలేసియా, సింగపూర్ లలొ కాఫీ షాపుల వంటి ఆస్తులు కొన్ని మాత్రమే. ఇవన్నీ ఏవొ చిన్నా చితకా షాపులు కాదు. అన్నీ కుడా అంతర్జాతీయ స్థాయిలొ నిర్మిచినవే.

ఇక కేవలం తన పార్టీ అధినేత మెప్పు కొసం … పార్టీ లొ, ప్రభుత్వం లొ పటుకొసం సొంత హిందూ జాతిపై తీవ్రవాదం ముద్ర వేసిన ఘనత చిదంబరం సొంతం.  కాషాయ తీవ్రవాదం అనే మాటను సృష్టించి, దానిని ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చేసిన వ్యక్తి చిదంబరం.

అన్నెం, పుణ్యం ఏరుగని సాధ్వీ ప్రగ్ణ ను మాలేగావ్ పేళ్ళుళ కేసులొ అరెస్టు చేయించి, ఆమెను కేసు ఒప్పుకునేలా చేయడానికి, మహిళ అనికూడా చూడకుండా అత్యంత పాశవికంగా అమె ను చిత్రహింసలకు గురి చేసిన వ్యక్తి చిదంబరం.  అంతేకాదు ఆర్మీ ఇంటెలిజెన్స్ లొ సూపర్ స్టార్ గా పేరుపడ్డ కల్నల్ పురొహిత్ ను, దేశంలొ పెద్ద ఏత్తున జరుగుతున్న దొగ నొట్ల ముద్రణ మాఫియా ను గుర్తించిన తరువాత … అతని ఇంట్లొ బాంబులు పెట్టించి, అతనిపై బాంబు పేళ్ళుళ్ల అభియొగం మొపిన వ్యక్తి చిదంబరం. కేవలం తన కుటుంబం కొసం తను పుట్టిన హిందూ జాతి పైనే ఆత్యంత ఘొరంగా, లేని తీవ్రవాదాన్ని సృష్టించి, తీవ్రవాదం ముద్ర వేసిన ఘనత చిదంబరం సొంతం.

పది సంవత్సరాల UPA హయాంలొ జరిగిన అతి పెద్ద స్కాములలొ ఏ ఒక్క స్కాంలొ కూడా చిన్న ఆదారం లేకుండా తగలబెట్టించాడు

.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!