హఠార్తుగా భారతదేశానికి స్వాతంత్ర్యం ఏలా వచ్చిందన్న రహస్యాన్ని బయట పెట్టిన అజిత్ ధొవల్

Share the Post

.

#Bharatjago : రెండవ ప్రపంచ యుద్ధం లొ విజయం సాధించినప్పటికీ, సడన్ గా భారతదేశానికి బ్రిటీష్ ప్రభుత్వం ఏందుకు స్వాతంత్ర్యం ఇచ్చారన్న విషయాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధొవల్, ఈ మద్య కాలంలొ బయట పెట్టారు. నిజానికి రెండవ ప్రపంచ యుద్ధం ముందు, స్వాతంత్ర్యం ఇస్థామని భారతీయులకు నచ్చచెప్పి, యుద్ధం ముగిసిన తరువాత మరలా భారతదేశాన్ని తామే పరిపాలించాలనేది బ్రీటిష్ ప్రభుత్వ ఆలొచన.  అయితే తప్పని పరిస్తితులలొనే బ్రిటిష్ ప్రభుత్వం స్వాతంత్ర్యం ఇచ్చిందని ఆయన తెలియజేశారు.

ఈ సంధర్బంగా ఆనాటి బ్రిటన్ ప్రధాని క్లిమెంట్ అట్లీ, భారతదేశానికి ఏందుకు స్వాతంత్ర్యం ఇవ్వవలసి వచ్చిందొ 1956 లొ లండన్ లొ జరిగిన అంతర్గత సమావేశంలొ వెల్లడించిన విషయాలను (భ్రిటీష్ సీక్రేట్ ఫైల్స్) ధొవల్ బయట పెట్టారు.

నిజానికి మహాత్మా గాంధి, స్వాతంత్ర్యొద్యమంలొ చురుకుగా పాల్గొన్ని Quit India ఉద్యమాన్ని చేపట్టినప్పటికి, ఆ ఉద్యమం చెప్పుకొతగ్గ ఫలితాలనివ్వలేదని క్లిమెంట్ అట్లీ తెలియజేసినట్టు ధొవల్ తెలిపారు.. అయితే సుభాష్ చంద్రబొస్ మాత్రం భారతీయులను కదిలించాడని, వారిలొ స్వాతంత్రొధ్యమ కాంక్షను రగిల్చాడని బ్రిటన్ ప్రధాని పేర్కొన్నారు. ముఖ్యంగా సుభాష్ చంద్రబొస్ నేతృత్వం వహించిన భారత జాతీయ ఆర్మి, ని ఏదుర్కొవడం చాలా కష్టతరమైనట్టు ఆయన తెలియజేశారు.

1945 లొ సుభాష్ చంద్రబొస్ చనిపొయినప్పటికీ, ఇండియన్ నేషనల్ ఆర్మీ, భారత్ లొ చాప కింద నీరులా చొచ్చుకు పొయిందని, భారతీయ యువకులు పెద్ద ఏత్తున నేషనల్ ఆర్మీ వైపు మొగ్గు చూపారని …. సుభాష్ చంద్రబొస్ చనిపొయాడన్న వార్త, బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ లొ కూడా స్వాతంత్ర్య కాంక్షను రగిల్చిందని ….. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ కూడ, బ్రిటీష్ ప్రభుత్వం పై తిరుగుబాటు చేయడానికి సిద్దమయ్యారని … దీనితొ స్వాతంత్ర్యం ఇవ్వక తప్పలేదని బ్రిటీష్ ప్రధాని క్లిమెంట్ అట్లీ పేర్కొన్నట్టు అజిర్ ధొవల్ తెలియజేసారు. అంతేకాకుండా క్లిమెంట్ అట్లీ, అప్పటి కలకత్తా హైకొర్టు ప్రధాన న్యాయమూర్తి ఫణిభూషన్ చక్రవర్తి దగ్గర సుభాష్ బొస్ ను పొగడ్తలతొ ముంచెత్తారుట.

కాని స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, భారత స్వాతంత్రొద్యమంలొ ప్రాణత్యాగం చేసిన 43,000 మంది ఇండియన నేషనల్ ఆర్మి కుటుంబాల గురించిగాని, జైళ్లలొ ఉన్న సైనికుల గురించి కాని స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏవరూ పట్టించుకొలేదని, మిగిలిన ఆర్మీ కు కూడా ఏటువంటి సహాయం అందించలేదని ఆయన తెలియజేశారు. దీనితొ ఇండియన నేషనల్ ఆర్మీ చరిత్రలొ అంతర్ధానమైపొయినట్టు అజిత్ ధొవల్ తెలియజేసారు.

అజిత్ ధొవల్ బయటపెట్టిన విషయాలను కాంగ్రెస్ పార్టీ కనీసం ఖండించలేక పొయింది కారణం మరిన్ని రహస్యాలు బయటపడతాయని.

.

.

#AjitDoval, #IndianNationalArmy, #BritishIndianArmy, #IndianNationalCongress, #SubhasChandraBose,#Netaji, #MahatmaGandhi, #QuitIndiaMovement, #FreeDomFighting, #ClementRichardAttlee, #BritishPrimeMinister, #Briton 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!