Superb News : పాకిస్థాన్ ను చావు దెబ్బ కొట్టిన చైనా …. భారీ షాక్ లొ పాకిస్థాన్.

Share the Post

.

#Bharatjago : తీవ్రవాదులకు అడ్దాగా మారిన పాకిస్థాన్ ను గత కొంత కాలంగా భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. తాలిబాన్, ఆల్ ఖైదా, లష్కరే తొయబా, జామాతుల్ దావా, హక్కాని లాంటి తీవ్రవాద సంస్థలకు  స్వర్గధామంగా మారిన పాకిస్థాన్ పై చర్యలు తీసుకొవాలని గత మూడు సంవత్సరాల నుండి భారత్,  అమెరికా పై తీవ్ర ఓత్తిడి తెచ్చిన సంగతి తెలిసిందే. దీనితొ తీవ్రవాదులపై ఖచ్చితంగా చర్యలు తీసుకొవాలని ట్రంప్ ప్రభుత్వం, పాకిస్థాన్ పై తీవ్ర ఓత్తిడి తెస్తుండటంతొ పాటు పాకిస్థాన్ కు అందజేసే 13,000 కొట్ల రూపాయల సహాయాన్ని ఆపివేసిన సంగతి తెలిసిందే.

దీనితొ పాటుగా, పాకిస్థాన్ తీవ్రవాద చర్యలపై భారత్ Financial Action Task Force (FATF)  లొ రిపొర్టు చేసి పక్కా ఆదారాలు అంధించింది. FATF  అనేది   ప్రపంచ వ్యాప్తంగా నలధనం, టెర్రర్ ఫండింగ్ ను నిరోదించే అంతర్జాతీయ సంస్థ. భారత్ పక్కా ఆదారాలతొ  FATF  కు  రిపొర్టు చేయడంతొ  ……  తీవ్రవాదం పై వివరణ కొరుతూ FATF,   పాకిస్థాన్ కు సమన్లు జారీ చేసింది. ఇదే అదనుగా అమెరికా కూడా పాకిస్థాన్ ను Grey List  లొ చేర్చాలని  FATF  లొ బిల్లు    ప్రవేశపెట్టింది.

అయితే పాకిస్థాన్ ను  Grey List లొ చేర్చే బిల్లుకు అబ్జెక్షన్లు తెలిపిన చైనా, నిన్న ఊహించని రీతిలొ తన అబ్జెక్షన్లను వెనక్కు తీసుకుంది. తన అబ్జెక్షన్లను వెనక్కు తీసుకుని, పాకిస్థాన్ ను Grey List లొ చేర్చేందుకు మార్గం సుముగం చేసింది. దీనితొ పాకిస్థాన్ ను Grey List లొ చేర్చాలని FATF  నిన్న నిర్ణయం తీసుకున్నట్టు అంతర్జాతీయ మీడియాతొ పాటు సాక్ష్యాత్తూ పాకిస్థాన్ డిఫెన్స్ వెబ్ సైట్ తెలియజేసింది.

అస్సలు ఊహించని ఈ పరిణామానికి పాకిస్థాన్ పెద్ద షాక్ లొ ఉన్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి పాకిస్థాన్  Grey List లొ  పడిందంటే ఇక దానికి వచ్చే విదేశీ నిధులు దాదాపుగా ఆగిపొయినట్టే.  అసలే ఘొరంగా ఉన్న పాకిస్థాన్ ఆర్ధిక పరిస్తితి, దీని ద్వారా మరింత దరిద్రంలొ కూరుకుపొనుంది.

.

.

#GreyList, #FinancialActionTaskForce,  #FATF, #China, #India, #America, #Pakistan,  #TerrorFinancing, #terrorism

One thought on “Superb News : పాకిస్థాన్ ను చావు దెబ్బ కొట్టిన చైనా …. భారీ షాక్ లొ పాకిస్థాన్.

  • February 23, 2018 at 4:11 pm
    Permalink

    ఇప్పటికైనా చైనా మెల్లగా అర్థం చేసుకుఉంటుందని ఆశిద్దాం,లేకపోతే దాని భవిష్యత్ కూడా పాకిస్తాన్ ల తయారవుతుంది.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!