ఆర్మీ పై మతతత్వ వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఓవైసి కు Befitting Reply ఇచ్చిన ఇండియన్ ఆర్మీ

Share the Post

.

#Bharatjago : నాలుగు రొజుల క్రితం సుంజువాన ఆర్మీ క్యాంప్ పై తీవ్రవాదులు చేసిన దాడిలొ మొత్తం ఏడుగురు జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం గురించి హైదరాబాద్ ఏంపి అసదుద్దీన్ ఓవైసి మాట్లాడుతూ “సంజువాన లొ చనిపొయిన ఏడుగురు జవాన్లలొ ఐదుగురు ముస్లింలని, ముస్లింల దేశభక్తిని ప్రశ్నించే వారు ఈ విషయంలొ ఏందుకు మౌనంగా ఉన్నారంటూ” …. ఇండియన్ ఆర్మీ కి కూడ మమతత్వం అంట గట్టే ప్రయత్నం చేశాడు.

ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఇండియన్ ఆర్మీ, అసదుద్దీన్ ఓవైసి కు ఘాటైన రిప్లై ఇచ్చింది. దీనిపై లెఫ్టినెంట్ జనరల్ “దేవరాజ్ అంబు” మాట్లాడుతూ “ఇండియన్ ఆర్మీ, ఇంత వరకు వీరమరణం పొందిన సైనికులకు మతతత్వం అంటగట్టే స్థాయికి దిగజారలేదని పేర్కొన్నారు. కాశ్మీరి యువకులు తీవ్రవాద సంస్థలలొకి మారడనికి కేవలం కొందరు వేర్పాటు వాదులు, మత చాంధస్సవాదులే కారణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరు ప్రధానంగా సొషల్ మీడియా ను ఉపయొగించుకుని తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, సెంటిమెంట్లను రెచ్చగొడుతూ యువకులను తీవ్రవాదం వైపు మళ్ళేలా చేస్తున్నారన్నారు.

.

.

ఈ సంధర్బంగా లెఫ్టినెంట్ జనరల్ మాట్లాడుతూ ఆర్మీ కి మతతత్వాన్ని అంటగట్టే వారు ముందుగా తీవ్రవాదం వలన, తీవ్రవాదానికి సపొర్టు చేయడం వలన కేవలం సామాన్యులు మాత్రమే ఇబ్బందులు పడతారన్న విషయం తెలుసుకొవాలని హితవు పలికారు. ఇక నుండి కాశ్మీరు లొ తుపాకి పట్టుకుని, దేశ వ్యతిరేక నినాదలు చేసేవారందరినీ తీవ్రవాదులుగానే పరిగణిస్థామని, ఏవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు.

జైషే మొహమ్మద్, లష్కరే తొయబా, హిహబుల్ ముజాహిద్ద్దీన్ తీవ్రవాద సంస్థలు కలిసి పనిచేస్తున్నప్పటికీ ….. సరిహద్దుల వద్ద ఆర్మీ ని ఏదుర్కొలేక, తేలికగా ఉండే లక్ష్యాలను ఎంచుకుని దొంగ దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!