Modi’s Major Vicory : చైనాకు చెక్ – ఫలించిన భారత ప్రధాని దౌత్యం

Share the Post

.

#Bharatjago : నాలుగు రొజుల పశ్చిమ ఆసియా దేశాల పర్యటనలొ భారత ప్రధాని అతి పెద్ద విజయం సాధించారు. అరేబియా సముద్రంలొ భారత్ తన మిలటరీ కార్యకలాపాలు నిర్వహించుకొవడానికి, ఆయుధాల రవాణాకు వీలుగా ఒమన్, తమ దేశంలొని దుఖిం పొర్టును భారత్ కు అప్పగించడానికి అంగీకరించింది.. అంతేకాకుండా ధుఖిం పొర్టు తొ పాటు ఇక్కడి ఏకనమిక్ జొన్ అభివృధి భాద్యతలను కూడా భారత్ కు అప్పగించడం విశేషం. ఈ సంధర్బంగా భారత ప్రధాని నరేంద్రమోది, ఒమన్ సుల్తాన్ ఆల్-సయ్యద్ ల మద్య ఒప్పందం కుదిరింది.

.

.

కేవలం భారత్ ను దృష్టిలొ పెట్టుకుని అరేబియా, హిందూ మహా సముద్రాలపై పట్టు సాధించేందుకు చైనా …. జిబౌటి, గ్వాదర్ పొర్టు లలొ నావెల్ బేస్ లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఇక్కడ చైనా ప్రధాన ఉదేశ్యం ఏమిటంటే : భారత్ కు దాదాపు 70% ఆయిల్, గ్యాస్ దిగుమతులు గల్ఫ్ ఆఫ్ ఏడెన్, పర్షియన్ గల్ఫ్ మార్గాల నుండే జరుగుతుంది. దీనితొ ఈ ప్రాంతాలపై పట్టు బిగించడం ద్వారా భారత్ ను కాళ్లబేరానికి తెచ్చుకొవచ్చనేది చైనా ఉద్దేశ్యం.

దీనికి కౌంటరు గా మోది ప్రభుత్వం ఇప్పటికే పర్షియన్ గల్ఫ్ ఉన్న ఇరాన్ లొ చబహార్ పొర్టు నిర్మిస్తుండగా (ఇది చివరి దశలొ ఉంది) ….. ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ ఏడెన్ పై పట్టు సాధించడానికి ఒమన్ లొని దుఖుం పొర్టు లొ అడుగు పెట్టనుంది. సరిగ్గా అటు పర్షియన్ గల్ఫ్ కు, ఇటు గల్ఫ్ ఆఫ్ ఏడెన్ కు మద్య నున్న ఈ దుఖిం పొర్టు మనకు రెండు వైపులా ఉపయొగ పడనుంది.

దీనితొ పాటుగా పశ్చిమ హిందూ మహా సముద్రం, ఆఫ్రికన్ తీరప్రాంతాలపై పట్టు సాధించేందుకు, ఈ ప్రాంతాలలొ చైనా చేస్తున్న అక్రమ ఆయుధ రవాణా పై కన్నేసేందుకు భారత్ ఇప్పటికే సెషల్స్, అగలెగా ద్వీపాలలొ నావెల్ బేస్ లను, రాడర్ స్టేషన్ల నిర్మాణం ప్రారంభించింది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!