Massive victory : వేర్పాటు వాదులకు ఏదురు దెబ్బ. ఆర్మీ మేజర్ పై ‘సుప్రీం కొర్టు’ సంచలన తీర్పు

Share the Post

.

#Bharatjago : పొయిన నెల షొఫియన్ లొ తీవ్రవాదులకు, భద్రతా దళాలకు మద్య కాల్పులలొ ముగ్గురు లు చనిపొయిన సంగతి తెలిసిందే. ఇరు వర్గాల మద్య కాల్పులు జరుగుతుండగా …. తీవ్రవాదులను కాపాడటానికి పెద్ద ఏతున్న stone pelters గుమికూడి, రాళ్ళు విసరడంతొ …. ఆర్మీ, తమ ప్రాణాలు కాపాడుకొవడానికి తప్పని సరి జరిపిన కాల్పులలొ ముగ్గురు స్టొన్ పెల్టర్లు మరణించారు.

ఈ విషయంపై వేర్పాటు వాదులు పెద్ద ఏత్తున నిరసనలు తెలుపడంతొ జమ్మూకాశ్మీరు ముఖ్యమంత్రి మెహబూబా మఫ్తీ విచారణకు ఆదేశించారు. విచారణ చేపట్టిన కాశ్మీరు పొలీసులు, ఈ సంఘటనకు మేజర్ ఆదిత్య కుమార్ ను భాద్యుడిని చేస్తూ నమోదు చేశారు. దీనితొ ఆదిత్య కుమార్ తండ్రి గారయిన లెఫ్టినెంట్ కల్నల్ కరమ్‌‌వీర్ సింగ్ ఈ విషయంపై సుప్రీం కొర్టు ను ఆశ్రయించారు.

ఈ కేసు విచారణ చేపట్టిన సుప్రీం కొర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, మేజర్ ఆదిత్య కుమార్ పై దాఖలైన ను వెంటనే నిలిపి వేయమని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం పై సంజాయిషీ కొరుతూ జమ్ముకాశ్మీర్ ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని కూడా నొటీసులు జారీ చేశారు. అంతేకాకుండా బలవంతంగా ఆర్మీ అధికారులపై ఏటువంటి చర్యలు చేపట్టకూడదని స్పష్టమైన ఆదేశాలివ్వడం విశేషం.

కాగా ఈ కేసులొ ఏలాగైనా ఆర్మీని ఇరికించాలని వేర్పాటు వాదులు, కొందరు పొలీసు అధికారులు తమ శక్తి మేరకు కృషి చేశారు. .తద్వారా ఆర్మీని మానసికంగా దెబ్బకొట్తవచ్చని ఆలొచన చేశారు. కాని సుప్రీం కొర్టు ప్రధాన న్యాయముర్తి దీపక్ మిశ్రా ఇచ్చిన తీర్పుతొ వేర్పాటు వాదుల ఆశలు అడియాసలయ్యాయి.

.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!